AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

సికింద్రాబాద్, విజయవాడ రైల్వే డివిజన్ లో 2954 ఉద్యోగాలు | Latest Railway Department Notification 2024

ఇంటర్ పూర్తి చేసిన వారికి రైల్వే డిపార్ట్మెంట్ భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. సికింద్రాబాద్ మరియు విజయవాడ డివిజన్ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా రైల్వే డిపార్ట్మెంట్ లో ఖాళీగా ఉన్నటువంటి క్లర్క్, TC విభాగంలో 2,954 ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. Apply చేయాలనుకునే వారు ఆన్లైన్ లో మాత్రమే అప్లై చేయాలి. అప్లై చేసుకున్న వారికి రాత పరీక్ష నిర్వహించి మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి సెలక్షన్ పూర్తి చేస్తారు. ఈ జాబ్స్ కి సంబంధించిన అర్హతలు, వయస్సు, ఇతర వివరాలు క్రింద ఇచ్చాను.

Telegram Group Join Now
ALSO READ  Railway Jobs In Telugu | ఇంటర్ తో రైల్వే లో TC ఉద్యోగాలు | RRB TC Notification 2022 | RRB TC Jobs In Telugu

రిక్రూట్మెంట్ చేస్తున్న సంస్థ :

ఈ జాబ్స్ నీ రైల్వే రిక్రూట్మెంట్ సెల్ ద్వారా సికింద్రాబాద్, విజయవాడ డివిజన్ లో రిక్రూట్మెంట్ చేస్తున్నారు.

రిక్రూట్మెంట్ చేస్తున్న ఉద్యోగాలు :

ఈ జాబ్స్ నీ క్లర్క్, TC విభాగంలో 2,954 ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు.

విద్య అర్హతలు :

మినిమం 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. SC / ST వారికి 5 సంవత్సరాలు, OBC వారికి 3 సంవత్సరాలు, పర్సన్ విత్ డిసబిలిటి వారికి 10 సంవత్సరాలు రిజర్వేషన్స్ వర్తిస్తాయి.

ALSO READ  Latest AP Govt Jobs 2023 | AP కస్తూరిబా స్కూల్స్ లో భారీగా ఉద్యోగాలు | AP Govt Jobs

ఫీజు :

ఒక్క రూపాయి కూడా అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

Apply ప్రాసెస్ :

Apply చేయాలనుకునే వారు రైల్వే డిపార్ట్మెంట్ అఫిషియల్ వెబ్సైట్ లోకి వెళ్లి అక్కడ అడిగిన డిటైల్స్ మరియు సర్టిఫికెట్స్ నీ స్కాన్ చేసి అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి.

సెలక్షన్ ప్రాసెస్ :

Apply చేసుకున్న వారికి రాత పరీక్ష నిర్వహిస్తారు అందులో మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ALSO READ  ప్రభుత్వం నుండి 665 Group B ఉద్యోగాలకు నోటిఫికేషన్ | Latest Govt Jobs 2024 | Latest Jobs In Telugu

జీతం :

సెలెక్ట్ అయిన వారికి రైల్వే రూల్స్ ప్రకారం జీతం ఇస్తారు.

Official Notification : Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!