AP Govt JobsLatest Govt jobsRailway JobsTS Govt Jobs

సికింద్రాబాద్ రైల్వేలో ఫీజు పరీక్ష లేకుండా 1900 ఉద్యోగాలు | Latest Secunderabad Railway Notification | | Railway Jobs In Telugu

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు సికింద్రాబాద్ రైల్వే లో ఉద్యోగాల భర్తీ కొరకు విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా అఫిషియల్ గా 1900 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం 10వ తరగతి పూర్తి చేసి ఉండవలెను. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

Telegram Group Join Now
ALSO READ  Latest Forest Department Recruitment 2023 | ఫీజు పరీక్ష లేకుండా అటవీశాఖలో ఉద్యోగాలు | Latest Govt Jobs 2023

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ మనకు సికింద్రాబాద్ రైల్వే నుండి విడుదల చేశారు

జాబ్ రోల్ మరియు ఖాళీలు :

ఈ నోటిఫకేషన్ ద్వారా వివిధ రకాల విభాగం లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా అఫిషియల్ గా 1900 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

More Jobs :

👉🏻 పోస్ట్ ఆఫీస్ లో ఫీజు పరీక్ష లేకుండా Group C ఉద్యోగాలు

ALSO READ  APSRTC నుండి భారీ నోటిఫికేషన్ | Latest APSRTC Notification 2024 | Latest AP Govt Jobs

విద్య అర్హత :

ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు కేవలం 10వ తరగతి పూర్తి చేసి ఉండాలి. ITI పూర్తి చేసిన వారు కూడా ఖాళీలు ఉన్నాయి.

అప్లికేషన్ ఫీజు :

ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారు అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు. ఉంటుంది.

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 15 నుండి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

ALSO READ  Register Office Recruitment 2023 | 10th తో రిజిస్టర్ ఆఫీస్ లో భారీగా ఉద్యోగాలు | Latest Govt Jobs

జీతం :

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 20,000 జీతం ఇస్తారు

ఎంపిక విధానం :

Apply చేసుకున్న వారినీ మెరిట్ ఆధారంగా సెలెక్ట్ చేస్తారు వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ముఖ్య తేదీలు :

Apply చేయడానికి తేది : 27/12/2024

Official Notification : Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!