AP Govt JobsLatest Govt jobsRailway JobsTS Govt Jobs

సికింద్రాబాద్ రైల్వే లో 2136 క్లర్క్, TC ఉద్యోగాలు | Latest Secunderabad Railway Notification 2025 | RRB Notification 2025

రైల్వే జాబ్స్ కోసం ఎదురుచూసే తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు సికింద్రాబాద్ రైల్వే నుండి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా రైల్వే లో టికెట్ కలెక్టర్ ( TC ) మరియు క్లర్క్ విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తంగా 2,136 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే కేవలం ఇంటర్ / డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను, అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ నీ రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేసి జాబ్ ఇస్తారు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

Telegram Group Join Now
ALSO READ  ఇంటర్ తో రైల్వే లో 8416 TC ఉద్యోగాలు | Latest RRB TC Notification 2024 | Railway Jobs In Telugu

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ మనకు సికింద్రాబాద్ రైల్వే డిపార్ట్మెంట్ నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్స్ :

ఈ నోటిఫికేషన్ ద్వారా సికింద్రాబాద్ రైల్వే లో ఖాళీగా ఉన్నటువంటి టికెట్ కలెక్టర్ ( TC ) మరియు క్లర్క్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా అన్ని విభాగాలలో మొత్తం 2,136 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఇంటర్ / డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను.

అప్లికేషన్ ఫీజు :

Apply చేసుకునే అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది.

ALSO READ  ఇంటర్ తో పర్మినెంట్ గా ఇంటి జాబ్ చేసే ఉద్యోగాలు | Latest Tech Mahindra Recruitment 2024 | Work From Home Jobs

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 33 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

జీతం :

జాబ్ లో చేరగానే 40,000 జీతంతో పాటు అల్లోవాన్స్ కూడా వర్తిస్తాయి.

ఎంపిక విధానం :

ఈ జాబ్స్ కి Apply చేసుకున్న అందరికి రాత పరీక్ష నిర్వహిస్తారు అందులో మెరిట్ వచ్చిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు. అప్రెంటిస్ జాబ్స్ కి రాత పరీక్ష లేకుండా మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ అప్లికేషన్ లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

ALSO READ  AP Forest Department Recruitment 2023 | AP అటవీశాఖలో 1846 ఉద్యోగాలు | Latest AP Govt Jobs

ముఖ్య తేదిలు :

Apply చేయడానికి చివరి తేది : 16.03.2025

మరింత సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

Official Notification : Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!