AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

Rural Development & Panchayat Raj Recruitment 2023 | గ్రామీణ & పంచాయతీ రాజ్ లో ఉద్యోగాలు |Latest Govt Jobs

Rural Development & Panchayat Raj Recruitment 2023

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం  డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను, అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు. సెలెక్ట్  వారికి 50,000 జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ సంబందించి పోస్టింగ్ హైదరాబాద్ లో ఉంటుంది. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.  ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి  

Telegram Group Join Now
ALSO READ  AP Govt Jobs 2023 | 10th తో MTS ఉద్యోగాలు

   TELEGRAM GROUP : CLICK HERE

Rural Development & Panchayat Raj Recruitment 2023 Overview :

ఆర్గనైజేషన్గ్రామీణ & పంచయా రాజ్
జాబ్ రోల్స్అసిస్టెంట్
విద్య అర్హతడిగ్రీ
అనుభవంలేదు
జీతం50,000
ఎంపిక విధానంషార్ట్ లిస్ట్ & మెరిట్

Rural Development and Panchayat Raj Recruitment 2023 Full Details :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ మనకు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ శాఖ నుండి విడుదల చేశారు

జాబ్ రోల్ :

ఈ నోటిఫకేషన్ ద్వారా అసిస్టెంhttps://alljobsintelugu.com/isro-recruitment-2023-latest-govt-jobs/ట్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 

ALSO READ  Latest APCOB Notification 2023 | AP గ్రామీణ బ్యాంక్ లో అసిస్టెంట్ ఉద్యోగాలు | Latest AP Govt Jobs In Telugu

మరిన్ని ఉద్యోగాలు :

🔥 భారీగా ASI ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

🔥10th తో TS సంక్షేమ శాఖలో ఉద్యోగాలు

🔥 ఫీజు పరీక్ష లేకుండా Swiggy లో భారీగా ఉద్యోగాలు | 60,000 జీతం

🔥 10th పాస్ అయిన వారికి ఇస్రో లో భారీగా ఉద్యోగాలు

విద్య అర్హత :

 ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు కేవలం డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. మరింత సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

అప్లికేషన్ ఫీజు :

 ఈ అప్లికేషన్ ఫీజు GEN/OBC/EWS వారు 300 రూపాయలు నీ Online లో పే చేయాలి. మిగత వారు ఒక్క రూపాయి కూడా ఫీజు కట్టవలసిన అవసరం లేదు

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

ALSO READ  ఇంటర్ తో 2354 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు | Latest DSSSB Notification 2024 | Latest Jobs In Telugu

జీతం :

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే అన్ని రకాల ఆలవెన్స్ కలుపుకొని సుమారు 50,000 రూపాయలు వస్తాయి.

ఎంపిక విధానం :

Apply చేసుకున్న అందరినీ షార్ట్ లిస్ట్ చేస్తారు.  అందులో క్వాలిఫై అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ముఖ్య తేదీలు :

Apply చేయడానికి చివరి తేది :11.05.2023

Pdf & apply link : click here

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆఫైసియల్ వెబ్సైట్ లోకి వెళ్లి Apply చేయాలి. ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ Apply లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!