AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

Rural Development and Panchayat raj Recruitment 2023 | గ్రామీణ & పంచాయతీ రాజ్ శాఖ లో ఉద్యోగాలు | Latest Govt Jobs

Rural Development and Panchayat raj Recruitment 2023

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా యంగ్ ఫెలో విభాగంలో 141 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. జాబ్ లో చేరిన వెంటనే  35,000 జీతంతో పాటు అలవెన్స్ ఇస్తారు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ సంబందించి పోస్టింగ్ ఆంధ్ర ప్రదేశ్ వాళ్లకు ఆంధ్ర ప్రదేశ్ లో తెలంగాణ వాళ్లకు తెలంగాణ లో ఉంటుంది. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.  ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి

    
TELEGRAM GROUP : CLICK HERE

Telegram Group Join Now
ALSO READ  AP ఇన్కమ్ టాక్స్ లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest AP Income Tax Notification 2023 | Latest AP Govt Jobs

Rural Development and Panchayat raj Recruitment 2023 Overview :

ఆర్గనైజేషన్గ్రామీణ & పంచయా రాజ్
జాబ్ రోల్స్యంగ్ ఫెలో
విద్య అర్హతడిగ్రీ
అనుభవంలేదు
జీతం35,000
ఎంపిక విధానంరాత పరీక్ష

Rural Development and Panchayat raj Recruitment 2023 Full Details :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ మనకు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ శాఖ నుండి విడుదల చేశారు

జాబ్ రోల్ :

ఈ నోటిఫకేషన్ ద్వారా యంగ్ ఫెలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 

ALSO READ  Latest TSRTC Recruitment 2023 | TSRTC లో 7360 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | TSRTC Jobs In Telugu

ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 141 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ నీ క్యాస్ట్ ప్రకారం ఇచ్చారు కింద చూసుకోవచ్చు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 AP రెవెన్యూ డిపార్ట్ మెంట్ లో 7th తో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

🔥 డిగ్రీ తో భారీగా ASI ఉద్యోగాలు

🔥 ఇంటర్ తో ఇస్రో లో భారీగా అసిస్టెంట్ ఉద్యోగాలు

🔥 పోస్టల్ చరిత్రలో అతి పెద్ద నోటిఫికేషన్ | 7812 ఉద్యోగాలు

విద్య అర్హత :

 ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు మాస్టర్ డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. మరింత సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

అప్లికేషన్ ఫీజు :

 ఈ అప్లికేషన్ ఫీజు GEN/OBC/EWS వారు 300 రూపాయలు నీ Online లో పే చేయాలి. మిగత వారు ఒక్క రూపాయి కూడా ఫీజు కట్టవలసిన అవసరం లేదు

ALSO READ  AP లో ఫీజు పరీక్ష లేకుండా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు | Latest AP Outsourcing Jobs 2024 | Latest AP Govt Jobs In Telugu

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

జీతం :

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే అన్ని రకాల ఆలవెన్స్ కలుపుకొని సుమారు 45,000 రూపాయలు వస్తాయి.

ఎంపిక విధానం :

Apply చేసుకున్న అందరికి రాత పరీక్ష నిర్వహిస్తారు.  అందులో క్వాలిఫై అయ్యి మెరిట్ వచ్చిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ముఖ్య తేదీలు :

Apply చేయడానికి చివరి తేది : 08.05.2023

Pdf & apply link : click here

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆఫైసియల్ వెబ్సైట్ లోకి వెళ్లి Apply చేయాలి. ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ Apply లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!