Sachivalayam 3rd Notification 2022 | సచివాలయం 3rd నోటిఫికేషన్ విడుదల | Sachivalayam Jobs In Telugu 2022
AP Grama Sachivalayam Notification 2022 | AP Grama Sachivalayam 3rd Notification 2022
ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులకు AP ప్రభుత్వం భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆంధ్ర ప్రదేశ్ లోని గ్రామ మరియు వార్డ్ సచివాలయంలో ఖాళీగా ( Sachivalayam 3rd Notification 2022) ఉన్నట్టు వంటి 37,500 ఉద్యోగాల భర్తీ 3rd నోటిఫకేషన్ విడుదల చేశారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో ఎదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. ఇందులో మనకు వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ జాబ్స్ కి మొదటి 2 సంవత్సరాలు ప్రొబేషనరీ పీరియడ్ ఉంటుంది, 2 సంవత్సరాలు పూర్తి అయిన తరువాత పర్మినెంట్ చేస్తారు. ప్రొబేషనరీ పీరియడ్ లో జీతం 15,000 ఇస్తారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు online లో మాత్రమే చేయవలసి ఉంటుంది. Apply చేసుకునే వారు వయస్సు 18 – 42 సంవత్సరాల మధ్య ఉండాలి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మా Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
AP Grama Sachivalayam Notification 2022 Full Details In Telugu
ఆంధ్ర ప్రదేశ్ సచివాలయం జాబ్స్ ఫుల్ డీటైల్స్ | |
జాబ్ లొకేషన్ | ఆంధ్ర ప్రదేశ్ |
జాబ్ టైప్ | గవర్నమెట్ |
జాబ్ కేటగిరీ | గ్రామ / వార్డ్ సచివాలయం |
అనుభవం | అవసరం లేదు |
ఫీజు | జనరల్ : 400 ఇతరులు : 200 |
వయస్సు | 18 – 42 |
ప్రొబేషనరీ పీరియడ్ | 2 సంవత్సరాలు |
జీతం | 15,000 |
జాబ్ రోల్ : సచివాలయం లో మొత్తం 13 రకాల విభాగాలలో కలిగే ఉన్నాయి.
Also Read :
APSRTC లో డ్రైవర్, కండక్టర్ ఉద్యోగాలు
AP Grama Sachivalayam Eligility Criteria 2022
విద్య అర్హత : ఎదైనా డిగ్రీ or B.tech/BE పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
వయస్సు : 18 – 42 సంవత్సరాలు మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు
SC/ST/BC వారికి 5 సంవత్సరాలు మినహాయింపు ఇస్తున్నారు.
Also Read :
10th తో flipkart లో ప్యాకింగ్ జాబ్స్
10th పాస్ / ఫెయిల్ అయిన వారికి AP వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో జాబ్స్
Microsoft లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు
ICICI బ్యాంక్ లో PO నోటిఫికేషన్
అనుభవం లేకుండా గూగుల్ లో జాబ్స్
విప్రో లో 60,000 జీతం తో జాబ్స్
Accenture లో 40,000 జీతంతో జాబ్స్
AP Grama Sachivalayam Fee Details :
ఫీజు :
జనరల్ : 400
ఇతరులు : 200
జీతం : 15,000
ఎంపిక విధానం : రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు
జాబ్ లొకేషన్ : ఆంధ్ర ప్రదేశ్
అనుభవం : అవసరం లేదు
Apply విధానం : ఆన్లైన్ లో కేవలం గవర్నమెట్ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది
పరీక్ష కేంద్రాలు : సొంత జిల్లాలో మాత్రమే పరీక్ష కేంద్రాలు ఉంటాయి.
హల్ టికెట్స్ : రాత పరీక్ష రాయడానికి వెళ్ళే అభ్యర్థులు ముందుగా గవర్నమంట్ వెబ్సైట్ నుండి హల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని పరీక్ష కు వెళ్ళాలి
Pdf file link : click here