AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

Sachivalayam Assistant Recruitment 2023 | 8000 పైగా సచివాలయం అసిస్టెంట్ ఉద్యోగాలు | Latest Govt Jobs

Sachivalayam Assistant Recruitment 2023 | Latest Govt Jobs

ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు సచివాలయం నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా సచివాలయం అసిస్టెంట్  ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో మొత్తంగా 8000 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.  ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను, అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు. సెలెక్ట్  వారికి 35,000 జీతంతో పాటు అన్ని రకాల అల్లోవెన్స్ వర్తిస్తాయి. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకున్న అలానే గవర్నమెంట్ జాబ్స్ కి సంబంధించి ఫ్రీ మెటీరియల్స్ మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now

              TELEGRAM GROUP : CLICK HERE

Sachivalayam Assistant Recruitment 2023 Overview :

ఆర్గనైజేషన్సచివాలయం
జాబ్ రోల్స్సచివాలయం అసిస్టెంట్
విద్య అర్హతడిగ్రీ
అనుభవంలేదు
జీతం35,000
ఎంపిక విధానంరాత పరీక్ష & స్కిల్ టెస్ట్

Sachivalayam Assistant Recruitment 2023 Full Details :

Table of Contents

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ మనకు సచివాలయం  నుండి విడుదల చేశారు

మరిన్ని ఉద్యోగాలు :

🔥 10th తో AP అంగన్వాడీ లో ఫీజు పరీక్ష లేకుండా భారీగా ఉద్యోగాలు

🔥 10th పాస్ అయిన వారికి ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

ఫీజు పరీక్ష లేకుండా ఇంటర్ తో అటవీశాలో ఉద్యోగాలు : CLICK HERE

ఫీజు పరీక్ష లేకుండా గ్రామీణ & పంచాయతీ రాజ్ లో ఉద్యోగాలు : CLICK HERE

తెలుగు మాట్లాడటం వచ్చిన వారికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు : CLICK HERE

AP కరెంట్ ఆఫీస్ లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు : CLICK HERE

ALSO READ  Latest AP Revenue Department Notification 2023 | AP రెవెన్యూ శాఖలో ఉద్యోగాలు | Latest AP Govt Jobs 2023

AP జిల్లా కేంద్రాల్లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు : CLICK HERE

జాబ్ రోల్ :

ఈ నోటిఫకేషన్ ద్వారా అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 

ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 8000 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు

విద్య అర్హత :

ఈ నోటిఫకేషన్ ద్వారా అసిస్టెంట్  విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి  8000 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు కేవలం  డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. మరింత సమాచారం కోసం అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

అప్లికేషన్ ఫీజు :

 ఈ అప్లికేషన్ ఫీజు 100 రూపాయలు నీ Online లో పే చేయాలి. Apply చేసేటప్పుడు Online లో కట్టవలసి ఉంటుంది.

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

జీతం :

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే అన్ని రకాల ఆలవెన్స్ కలుపుకొని సుమారు 35,000 రూపాయలు వస్తాయి.

ALSO READ  Latest Govt Jobs 2023 | 10thతో 42000 పైగా గుమస్తా సూపర్వైజర్ ఉద్యోగాలు | Latest Jobs In Telugu

పరీక్ష కేంద్రాలు :

ఆంధ్ర ప్రదేశ్ వారికి ఆంధ్ర ప్రదేశ్ లోని సొంత జిల్లాలో పరీక్ష కేంద్రాలు ఉంటాయి

తెలంగాణ వారికి తెలంగాణ లో ఉమ్మడి జిల్లాలో రాత పరీక్ష కేంద్రాలు ఉంటాయి.

ఎంపిక విధానం :

Apply చేసుకున్న అందరికి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పెడతారు. అందులో క్వాలిఫై అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ముఖ్య తేదీలు :

Apply చేయడానికి చివరి తేది : 04.05.2023

Pdf & apply link : click here

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆఫైసియల్ వెబ్సైట్ లోకి వెళ్లి Apply చేయాలి. ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ Apply లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!