పేద విద్యార్థులకు SBI స్కాలర్షిప్ | SBI Foundation Platinum Jubilee Scholarship 2025

పేద విద్యార్థులకు హార్దిక సాయి అందించే విధంగా ఎస్బిఐ ఫౌండేషన్ ఒక భారీ స్కాలర్షిప్ ని ప్రకటించింది. ఈ ఫౌండేషన్ ద్వారా 2025 – 26 ఆర్థిక సంవత్సరానికి సుమారు 90 కోట్లతో 23,230 మంది పేద విద్యార్థులకు ఆర్థిక సాయం చేయనున్నారు ఈ స్కాలర్షిప్ స్కూల్ పిల్లలు ఇంటర్, డిగ్రీ మరియు ఆ పైన చదివే అందరికీ వర్తిస్తుంది. ఈ స్కాలర్షిప్ ద్వారా ప్రతి సంవత్సరం విద్యార్థులకు 15,000 నుండి 20 లక్షల వరకు ఆర్థిక సాయం అందిస్తామని ఎస్ బి ఐ చైర్మన్ వెల్లడించారు. అర్హులైన ఆసక్తి కలిగిన విద్యార్థులు ఎవరైనా నవంబర్ 15వ తేదీ లోపు అధికారం వెబ్సైట్ లోకి వెళ్లి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ స్కాలర్షిప్ కి అప్లై చేసుకోవాలి అంటే ఉండవలసిన అర్హతలు ఇతర వివరాలు కింద క్లియర్ గా ఇచ్చాను చూసుకొని మీరు అప్లై చేసుకోగలరు.

Telegram Group Join Now

ఈ స్కాలర్షిప్ ముఖ్యాంశాలు :

సంస్థ : SBI ఫౌండేషన్

స్కాలర్షిప్ పేరు : ఎస్బిఐ ఫౌండేషన్ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్

లక్ష్యం : పేరు విద్యార్థులకు ఆర్థిక సాయం అందించడం

దరఖాస్తు విధానం : ఎస్బిఐ ఫౌండేషన్ స్కాలర్షిప్ వెబ్సైట్ లోకి వెళ్లి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.

అర్హతలు :

  1. స్కూల్ విద్యార్థులు, అండర్ గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, వైద్య విద్యార్థులు, ఐఐటి, ఐఐఎం విద్యార్థులతో పాటు ఓవర్సీస్ లో విద్యార్థులు కూడా ఈ స్కాలర్షిప్ కి దరఖాస్తు చేసుకోవచ్చు
  2. విద్యార్థి ఎంచుకున్న కోర్స్ మరియు వారి అధ్యయన స్థాయిని బట్టి స్కాలర్షిప్ మినిమం 15, 000 నుండి 20 లక్షల వరకు ఉంటుంది ప్రతి సంవత్సరం ఈ స్కాలర్షిప్ ని రెన్యువల్ చేసుకోవచ్చు రెన్యువల్ చేసుకోవాలి అంటే కనీస విద్యార్హత ప్రమాణాలను పాటించాలి
  3. ఈ స్కాలర్షిప్ కి అర్హత సాధించాలి అంటే విద్యార్థులు గత విద్యా సంవత్సరంలో 75% మార్కులు సాధించాలి మరియు కుటుంబం వార్షిక ఆదాయం మూడు లక్షలకు మించకూడదు.
  4. మీరు ఇండియన్ సిటిజెన్ అయి ఉండాలి

స్కాలర్షిప్ ప్రయోజనాలు :

  1. విద్యార్థులు వారి ఫీజులు చెల్లించడానికి పుస్తకాల ఖర్చులకు మరియు ఇతర చదువుకు సంబంధించిన ఖర్చులకు ఆర్థిక సాయం అందించడం
  2. స్కాలర్షిప్ మొత్తం విద్యార్థి యొక్క విద్యార్హతను బట్టి మారుతూ ఉంటుంది

ముఖ్య తేదీలు :

ఈ స్కాలర్షిప్ కి అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు ముందుగా ఎస్బి స్కాలర్షిప్ అని వెబ్సైట్లకు వెళ్లి మనం అప్లై చేయవలసి ఉంటుంది అప్లై చేసే సమయంలో మన సర్టిఫికెట్స్ ఆధార్ రేషన్ తగిన డాక్యుమెంట్స్ ని సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఈ అప్లై చేసే లింక్ నేను కింద ప్రొవైడ్ చేశాను చూసుకుని అప్లై చేసుకోగలరు నవంబర్ 15వ తేదీ లోపు మాత్రమే ఈ స్కాలర్షిప్ కి అప్లై చేసుకోగలరు.

Scholarship apply link : Click Here

Author

  • Mohan Reddy - I am a passionate freelance content writer with over 7 years of experience, specializing in creating impactful content across diverse domains. Along the way, I have honed my expertise in digital marketing, SEO strategies, and web designing, enabling me to build strong online presences and drive visibility for various projects. Through my journey, I observed the struggles faced by many candidates in finding the right employment opportunities. This inspired me to create a unique niche platform – alljobsintelugu.com – dedicated to providing the latest job updates in the Telugu language. My mission is to simplify the job search process for Telugu-speaking candidates and empower them with timely, reliable, and accessible opportunities.

Leave a Comment

error: Content is protected !!