TS Govt JobsAP Govt JobsLatest Govt jobsRailway Jobs

Secunderabad Railway Recruitment 2023 | ఫీజు పరీక్ష లేకుండా 10th తో రైల్వే లో 1033 ఉద్యోగాలు | Latest RRB Recruitment 2023

Secunderabad Railway Recruitment 2023 | Latest RRB Recruitment 2023

రైల్వే జాబ్స్ కోసం ఎదురుచూసే తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు సికింద్రాబాద్ రైల్వే నుండి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. సికింద్రాబాద్ రైల్వే లో ట్రేడ్ విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ విభాగంలో మొత్తంగా 1033 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు 10th / ITI పూర్తి చేసి ఉండవలెను, అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు.  ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి ఎటువంటి రాత పరీక్ష ఉండదు కేవలం మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు. ఈ జాబ్స్ కి AP, తెలంగాణ వాళ్లకు సికింద్రాబాద్ డివిజన్ లో పోస్టింగ్ ఉంటుంది. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  TTD లో ఫీజు పరీక్ష లేకుండా 68,000 జీతంతో సూపర్వైజర్ ఉద్యోగాలు | Latest TTD Notification 2024 | TTD Jobs In Telugu

 TELEGRAM GROUP : CLICK HERE

Secunderabad Railway Recruitment 2023 Overview :

ఆర్గనైజేషన్రైల్వే డిపార్ట్మెంట్
జాబ్ రోల్స్ట్రేడ్
విద్య అర్హత10th / ITI
ఖాళీలు1033
వయస్సు15 – 24  సంవత్సరాలు
జీతం20,000 + అలవెన్స్

Secunderabad Railway Recruitment 2023 Full Details :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ మనకు సికింద్రాబాద్ రైల్వేస్ నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్స్ :

ఈ నోటిఫికేషన్ రైల్వే డిపార్ట్మెంట్ ఖాళీగా ఉన్నటువంటి ట్రేడ్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ALSO READ  Latest Postal Department Recruitment 2023 | 10th తో పోస్ట్ ఆఫీస్ లో 30,570 పైగా ఉద్యోగాలు | Postal Jobs In Telugu

ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా అన్ని విభాగాలలో మొత్తం 1033 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

 ఈ  జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు 10th / 10+2 పూర్తి చేసి ఉండవలెను.

అప్లికేషన్ ఫీజు :

 Apply చేసుకునే అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 ఇంటర్ తో అమెజాన్ లో భారీగా ఉద్యోగాలు

🔥 ICICI బ్యాంక్ లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

🔥 10th తో ఫీజు పరీక్ష లేకుండా కరెంట్ ఆఫీస్ లో టెక్నీషియన్ ఉద్యోగాలు

🔥 ఇంటర్ తో Flipkart లో భారీగా Work From Home ఉద్యోగాలు

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 15 నుండి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

ALSO READ  Latest Group C Recruitment 2023 | 10th తో భారీగా MTS ఉద్యోగాలు | Latest Govt Jobs 2023

జీతం :

జాబ్ లో చేరగానే 20,000 జీతంతో పాటు అల్లోవాన్స్ కూడా వర్తిస్తాయి.

ఎంపిక విధానం :

Apply  చేసుకున్న అందరినీ మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ నిర్వహిస్తారు అందులో మెరిట్ లిస్టు రిలీజ్ చేస్తారు. మెరిట్ వచ్చిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు పోస్ట్ ద్వారా మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ అప్లికేషన్ లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

ముఖ్య తేదిలు :

Apply చేయడానికి చివరి తేది : 22.06.2023

మరింత సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

Pdf file & apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!