TCS Recruitment 2022 |TCS లో ఉద్యోగాలు|TCS Jobs In Telugu|TCS Work From Home Jobs In Telugu
TCS Recruitment 2022 | TCS Jobs In Telugu | TCS Work From Home Jobs In Telugu 2022
ఇండియా లో అతి పెద్ద Software కంపెనీ అయినటువంటి TCS ( TATA CONSULTANCY SERVICE RECRUITMENT 2022) కంపెనీ లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ జాబ్స్ కి ఎటువంటి అనుభవం లేకుండా APPLY చేసుకోవచ్చు. ఇందులో మనకు TCS BPS జాబ్స్ నీ భర్తీ చేస్తున్నారు, ఈ TCS BPS జాబ్స్ కి APPLY చేయాలనుకుంటే ఎదైనా డిగ్రీ / B.tech / BE పూర్తి చేసి ఉండవలెను. ఈ జాబ్స్ నీ కేవలం ఇంటర్వ్యూ (INTERVIEW) ద్వారా మాత్రమే భర్తీ చేస్తున్నారు. INTERVIEW లో సెలెక్ట్ అయిన తరువాత హైదరాబాద్ (Hyderabad) లో ఉన్నట్టు వంటి TCS సంస్థ ఆఫీస్ కి వెళ్లి జాబ్ చేయవలసి ఉంటుంది. జాబ్ లో చేరగానే 25,000 జీతం ఇస్తారు. TCS BPS HIRING సంబంధించి ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని APPLY చేసుకోండి.
TCS BPS JOBS Full Details In Telugu
TCS కంపెనీ లో BPS జాబ్ ప్రొఫైల్ డీటైల్స్ | |
కంపెనీ పేరు | TCS ( TATA CONSULTANCY SERVICE) |
జాబ్ రోల్ | BPS |
విద్య అర్హత | ఎదైనా డిగ్రీ / B.tech /BE |
అనుభవం | అవసరం లేదు (Freshers) |
ఫీజు | లేదు |
జాబ్ లొకేషన్ | హైదరాబాద్ / బెంగళూర్ |
వయస్సు | 18 సం,లు నిండి ఉండాలి |
జీతం | 25,000 |
TCS Recruitment 2022 Complete Details In Telugu
కంపెనీ పేరు : TCS (TATA CONSULTANCY SERVICE)
జాబ్ రోల్ : BPS (TCS BPS)
విద్య అర్హత : ఎదైనా డిగ్రీ or B.tech/BE పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
వయస్సు : 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు
ఫీజు : ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు.
జీతం : 25,000
ఎంపిక విధానం : కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు
జాబ్ లొకేషన్ : హైదరాబాద్ / బెంగళూర్
అనుభవం : అవసరం లేదు
Aslo read :
50,000 జీతం తో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు
APSRTC లో డ్రైవర్ కండక్టర్ ఉద్యోగాలు
TSRTC లో డ్రైవర్ కండక్టర్ ఉద్యోగాలు
UBER కంపెనీ లో భారీగా ఉద్యోగాలు
ట్రైనింగ్ : మీరు సెలెక్ట్ అయ్యి జాబ్ లో చేరగానే Freshers కి ముందుగా ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు.
Apply విధానం : ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది
ఎంపిక విధానం : కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే సెలెక్ట్ చేస్తారు.
TCS Recruitment 2022 Working Days
పని దినాలు వారానికి ఐదు రోజులే..
ఈ పోస్టులకు Apply చేసుకునే అభ్యర్థులకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. 24/7(Rotational shifts) షిఫ్ట్‌లు పని చేసేందుకు సిద్ధంగా ఉండాలి. ఇందులో ఎంపికైతే వారానికి ఐదు రోజులు మాత్రమే పని దినాలు. రెండు రోజుల పాటు సెలవులు ఉంటాయి. అంతేకాకుండా ఇంటర్నెట్, బ్రౌజర్లను సమర్ధవంతంగా వినియోగించుకునే సామర్థ్యం ఉండాలి. ఎంపికైన ఉద్యోగి హైదరాబాద్ ఉన్నట్టు వంటి TCS సంస్థకు వచ్చి జాబ్ చేయాలి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సదరు వెబ్‌సైట్ అప్లికేషన్ లింక్‌ను సందర్శించి పూర్తి వివరాలు అందించాల్సి ఉంటుంది. మీరు దరఖాస్తు చేసుకున్న తర్వాత ధృవీకరిస్తున్నట్లు మెయిల్ వస్తుంది. మెయిల్ వచ్చిన అభ్యర్థులకు ఆన్‌లైన్‌లో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఎక్కువగా ఇంగ్లీష్ సామర్థ్యంపై ప్రశ్నలు అడుగుతారు. రెండు లేదా మూడు రౌండ్లు ఇంటర్వ్యూ నిర్వహించిన తర్వాత జాబ్ అనేది ఇస్తారు. జాబ్ కన్ఫర్మేషన్ ని మీ మెయిల్ కి మెయిల్ చేస్తారు. మీరు ఈ జాబ్స్ కి Apply చేయాలనుకుంటే క్రింద లింక్ ఉన్నాయి క్లిక్ చేసి Apply చేసుకోగలరు.
Apply link : click here