Private JobsPrivate Jobs

Tech Mahindra Work From Home Jobs 2023 | చక్కగా ఇంటి నుండి జాబ్ చేయండి | Tech Mahindra Recruitment 2023

Tech Mahindra Work From Home Jobs 2023 | Tech Mahindra Recruitment 2023

Hello Friends……ప్రముఖ కంపెనీ లో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ మనకువిడుదల టెక్ మహీంద్రా ( Tech Mahindra Recruitment 2023 ) నుండి విడుదల చేశారు. ఈ కంపనీ లో వాయిస్ ప్రాసెస్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికి Tech Mahindra కంపనీ వారు ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 25,000 వరకు జీతం ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి కంపనీ వారు ఫ్రీ గా లాప్టాప్ ఇస్తుంది. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now
ALSO READ  Latest SBI Life Recruitment 2023 | 10th తో SBI Life లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Work From Home Jobs

TELEGRAM GROUP : CLICK HERE

Tech Mahindra Work From Home Jobs 2023 Overview :

కంపెనీ పేరుటెక్ మహీంద్రా ( Tech Mahindra )
జాబ్ రోల్వాయిస్ ప్రాసెస్
విద్య అర్హతడిగ్రీ / BE / B.Tech
అనుభవంఅవసరం లేదు
జీతం25,000
ఎంపిక విధానంఇంటర్వ్యూ
జాబ్ లొకేషన్Work From Home

Tech Mahindra Work From Home Jobs 2023 Full Details :

కంపెనీ పేరు :

ఈ నోటిఫికేషన్ మనకు టెక్ మహీంద్రా ( Tech Mahindra )  నుండి విడుదల చేశారు.

ALSO READ  AP వ్యవసాయ శాఖలో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest AP Agriculture Department Notification 2024 | Latest Jobs In Telugu

జాబ్ రోల్ :

ఈ నోటిఫికేషన్ వాయిస్ ప్రాసెస్ విభాగంలో  ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

సంబంధిత విభాగంలో ఇంటర్ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

వయస్సు :

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 Cognizant కంపెనీ వారు 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

🔥 10th తో సికింద్రాబాద్ రైల్వే లో భారీగా 713 ఉద్యోగాలు

🔥 ఇంటర్ తో wipro లో భారీగా ఉద్యోగాలు

🔥 గూగుల్ నుండి బంపర్ నోటిఫికేషన్ వచ్చేసింది ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు

ఫీజు :

ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.

ALSO READ  ఇంటర్ తో జియో లో భారీగా ట్రైనీ ఉద్యోగాలు | Latest Jio Recruitment 2024 | Latest Jobs In Telugu

జీతం :

జాబ్ లో చేరగానే నెలకు 25,000 వరకు జీతం ఇస్తారు.

ఎంపిక విధానం :

కేవలం ఇంటర్వ్యూ  ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు

జాబ్ లొకేషన్ :

ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారు చక్కగా ఇంటినుండి జాబ్ చేయొచ్చు.

అనుభవం :

ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు

ట్రైనింగ్ :

సెలెక్ట్ అయిన వారికి మొదటి 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఇస్తారు ట్రైనింగ్ లో 25,000 జీతం ఇస్తారు.

Apply విధానం :

ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.

More details & Apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!