TS Govt Jobs

తెలంగాణ కోర్టు లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest Telangana Court Notification 2024 | Telangana Govt Jobs

10th పాస్ / ఫెయిల్ అయిన వారికి తెలంగాణ ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. తెలంగాణ జిల్లా కోర్టు లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా కోర్టు అటెండెంట్ మరియు కోర్టు అసిస్టెంట్ విభాగంలో మొత్తం 03 ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. అప్లై చేయాలనుకునే వారు ఆఫ్లైన్ లో పోస్ట్ ద్వారా మాత్రమే చేయాలి. అప్లై చేసుకున్న వారిని షార్ట్ లిస్ట్ చేసి మెరిట్ ఆధారంగా ఎంపిక చేసి జాబ్ ఇస్తున్నారు. ఈ జాబ్స్ కి సంబంధించిన ఫుల్ డిటైల్స్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి.

Telegram Group Join Now
ALSO READ  10th తో రైల్వే లో 4,500 పైగా ఉద్యోగాలు | Latest RRB Notification 2024 | Railway Jobs In Telugu

ఆర్గనైజేషన్ :

ఈ జాబ్స్ నీ తెలంగాణ జిల్లా కోర్టు లో రిక్రూట్మెంట్ చేస్తున్నారు.

జాబ్ రోల్స్ & ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా కోర్టు అటెండెంట్ మరియు కోర్టు అసిస్టెంట్ విభాగంలో ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇందులో మొత్తం 03 ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు.

కోర్టు అటెండెంట్ : 02
కోర్టు అసిస్టెంట్ : 01

విద్య అర్హతలు :

కోర్టు అసిస్టెంట్ : కేవలం 10th పాస్ / ఫెయిల్ అయిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

ALSO READ  విప్రో లో అత్యవసరంగా భర్తీ చేస్తున్నారు | Latest Wipro Recruitment 2024 | Latest Jobs In Telugu

కోర్టు అసిస్టెంట్ : కేవలం ఇంటర్ పూర్తి చేసిన పూర్తి చేసిన వారు అప్లై చేసుకోవచ్చు.

వయస్సు :

అప్లై చేసుకునే అభ్యర్థుల వయస్సు మినిమం 18 నుండి 34 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి.

Apply ప్రాసెస్ :

Apply చేసుకునే వారు ముంది అప్లికేషన్ ఫారం నీ డౌన్లోడ్ డౌన్లోడ్ చేసుకొని మీ డిటైల్స్ తో ఫిల్ చేయాలి. ఫిల్ చేసిన అప్లికేషన్ ఫారం నీ సర్టిఫికెట్స్ జత చేసి ఎన్వలప్ కవర్ లో పెట్టి పంపించాలి.

ALSO READ  ఇంటర్ తో ఫీజు పరీక్ష లేకుండా వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు | Latest Agriculture Department Notification 2024 | Latest Jobs In Telugu

సెలక్షన్ ప్రాసెస్ :

వచ్చిన అప్లికేషన్స్ మొత్తం నీ షార్ట్ లిస్ట్ చేసి మెరిట్ ఆధారంగా ఎంపిక చేసి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ముఖ్య తేదిలు :

Apply చేయడానికి చివరి తేది : 07/12/2024

Official Notification : Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!