Teleperformance Recruitment 2025 | Work From Home Jobs
కేవలం ఇంటర్ విద్యార్హతతో ఇంటి నుండి జాబ్ చేయాలి అనుకునే వారికి టెలి పెర్ఫార్మెన్స్ ( Teleperformance ) కంపెనీ భారీ గుడ్ న్యూస్ చెప్పింది టెలీ పేర్ఫామెన్స్ కంపెనీలో టెక్నికల్ సపోర్ట్ ( Technical Support ) విభాగంలో భారీ రిక్రూట్మెంట్ చేస్తున్నారు ఈ జాబ్స్ అన్ని పర్మినెంట్ Work From Home Jobs. ఈ జాబ్స్ కి ఎలాంటి అనుభవం అవసరం లేదు, అప్లై చేసుకున్న వారికి కంపెనీ వారు ఆన్లైన్లో ఇంటర్వ్యూ నిర్వహించి సెలక్షన్ పూర్తి చేస్తారు సెలెక్ట్ అయిన వారికి నెలకు 25,000 వరకు జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ క్రింద ఇచ్చాను చూసుకోని అప్లై చేసుకోగలరు.
కంపెనీ మరియు జాబ్ వివరాలు :
సంస్థ పేరు : టెలీ పర్ఫామెన్స్ ( Teleperformance )
పోస్ట్ పేరు : టెక్నికల్ సపోర్ట్ ( Technical Support )
జాబ్ లొకేషన్ : ఇంటి నుండి ( Work From Home )
జీతం : 18,000 నుండి 25000
అర్హతలు :
- ఇంటర్ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. ఇంటర్ తో పాటు డిగ్రీ పూర్తి చేసుకున్న వారు కూడా ఈ జాబ్స్ కి అర్హత ఉంటుంది.
- మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ కలిగి ఉండాలి.
- మినిమం 8GB రామ్ తో కలిగినటువంటి డెస్క్టాప్ ( లేదా ) లాప్టాప్ కలిగి ఉండాలి దీంతో పాటు 20 MBPS ఇంటర్నెట్ కనెక్షన్ కలిగి ఉండాలి.
Apply విధానం :
ఈ జాబ్స్ కి కంపెనీ వారు కేవలం ఆన్లైన్ అప్లికేషన్స్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తున్నారు ఆన్లైన్లో అప్లై చేసే లింక్ ని కింద ప్రొవైడ్ చేశాను ఆ లింకు క్లిక్ చేసి అక్కడ అడిగిన డీటెయిల్స్ అన్ని ఫీల్ చేసి మీ Resume ని అప్లోడ్ చేసి సబ్మిట్ చేయవలసి ఉంటుంది.
ఎంపిక విధానం :
వచ్చిన అన్ని Resume ని కంపెనీ వారు షార్ట్ లిస్ట్ చేస్తారు సెలెక్ట్ అయిన వారికి కంపెనీ వారికి కాల్ చేసి ఆన్లైన్లో ఇంటర్వ్యూ నిర్వహించి సెలక్షన్ పూర్తి చేస్తారు సెలెక్ట్ అయిన వారికి జాయినింగ్ లెటర్ ప్రొవైడ్ చేస్తారు.
జీతం మరియు ఇతర వివరాలు :
ఈ జాబ్స్ కి సెలెక్ట్ అయిన వారికి మీ పర్ఫామెన్స్ ఆధారంగా మినిమం 18000 నుండి 25,000 వరకు జీతం ఇస్తారు జీతంతో పాటు ఇన్సెంటెన్స్ కూడా కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. సెలెక్ట్ అయిన వారికి కంపెనీ రూల్స్ ప్రకారం మొదటి మూడు వారాలు ట్రైనింగ్ ఉంటుంది.
More Details & Apply link : Click Here