తెలంగాణ 10th ఫలితాలు విడుదల | 3 మార్కులు కలిపారు | TS 10th Results 2024

తెలంగాణ రాష్ట్రంలో మార్చి 18వ తేదీ నుంచి టెన్త్ ప‌బ్లిక్ ప‌రీక్ష‌లు ప్రారంభ‌మైన విష‌యం తెల్సిందే. ఈ ఏడాది జరగుతున్న 10వ తరగతి పరీక్షల కోసం 5.08 లక్షల మంది విద్యార్థులు ఎగ్జామ్ ఫీజులను చెల్లించారు. ఇందులో 2,57,952 మంది బాలురు కాగా.. 2,50,433 మంది బాలికలు ఉన్నారు. ఈ ఎగ్జామ్స్ కోసం మొత్తం 2,676 కేంద్రాలను ఏర్పాట్లు చేసి.. పటిష్ట భద్రత మధ్య ఈ పరీక్షలను నిర్వహించారు.

Telegram Group Join Now

10వ తరగతి జీవ శాస్త్రంలో బ్లూ ప్రింట్ వల్ల 2 క్వశ్చన్స్ తప్పుగా వచ్చాయని నిపుణుల కమిటీ తేల్చింది. ఈ 2 క్వేషన్స్ కి 3 మార్కులు కలిపి ఫలితాలు విడుదల చేస్తారు. ఈ మార్కులు ఎవరికి కలుపుతారు అంటే ఆ ప్రశ్నలకు ఏదైనా సమాధానం రాసిన వారికి మాత్రమే మార్కులు కలపాలి అని కమిటీ నిర్ణయించింది. ఆ ప్రశ్నలకు సమాధానం రాయని వారికి మార్కులు కలపరు. ఏ ప్రశ్నలు అనేది క్రింద ఇచ్చాను చెక్ చేసుకోగలరు.

Full Details Link : Click Here

Author

  • Mohan Reddy - I am a passionate freelance content writer with over 7 years of experience, specializing in creating impactful content across diverse domains. Along the way, I have honed my expertise in digital marketing, SEO strategies, and web designing, enabling me to build strong online presences and drive visibility for various projects. Through my journey, I observed the struggles faced by many candidates in finding the right employment opportunities. This inspired me to create a unique niche platform – alljobsintelugu.com – dedicated to providing the latest job updates in the Telugu language. My mission is to simplify the job search process for Telugu-speaking candidates and empower them with timely, reliable, and accessible opportunities.

Leave a Comment

error: Content is protected !!