TS 10th Results 2024 | 10th ఫలితాలను విడుదల చేసిన ప్రభుత్వం | Latest TS SSC Results 2024
తెలంగాణలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు రాసిన విద్యార్థులకు గుడ్‌న్యూస్. 10వ తరగతి ఫలితాలను ప్రభుత్వం విడుదల చేసింది. జరిగిన 10వ తరగతి పరీక్షల్లో జీవశాస్త్రం (బయాలజీ) ప్రశ్నాపత్రంలో తప్పులు దొర్లాయి. ఈ విషయంలో పరీక్షలు రాసిన విద్యార్థులు కొంత అయోమయానికి గురయ్యారు. పరీక్షలు ముగిసినప్పిటికీ.. తప్పుగా వచ్చిన ప్రశ్నల విషయంలో ఎస్‌ఎస్‌సీ బోర్డు క్లారిటీ ఇవ్వకపోవడంతో.. విద్యార్థులు గందరగోళానికి గురయ్యారు. అయితే ఎట్టకేలకు వీటిపై SSC బోర్డు స్పందించింది. సబ్జెక్ట్ నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం.. తప్పుగా వచ్చిన ప్రశ్నలకు మార్కులు కలపాలని నిర్ణయించారు.
మార్చి 28వ తేదీన బయోలజీ ఎగ్జామ్ జరిగింది. అయితే ఇందులో 2వ సెక్షన్ లోని 6వ కొశ్చన్ విషయంలో తప్పులు దొర్లాయి. ఇంగ్లీష్ మాధ్యామానికి, తెలుగు మాధ్యమంలో వచ్చిన ప్రశ్న విషయంలో తేడా ఉండటంతో విద్యార్థులు స్పష్టత తెచ్చుకోలేకపోయారు. ఇదే విషయాన్ని పలువురు టీచర్స్ బోర్డు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై నిపుణుల కమిటీ కూడా చర్చించి.. తప్పుగా వచ్చిన ప్రశ్నల విషయంలో ఓ నివేదికను కూడా బోర్డుకు సమర్పించింది. బ్లూ ప్రింట్ విధానానికి విరుద్ధంగా ప్రశ్న ఇచ్చినట్లు కూడా తేల్చింది. ఫలితంగా ఈ రెండు ప్రశ్నలకు మార్కులు ఇవ్వాలని నిర్ణయించారు.
ఈ మార్కులు అందరికీ కలిపి ఫలితాలు విడుదల చేశారు. ఈ ఫలితాలను ఈ రోజు విద్యాశాఖ మంత్రి చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ ఫలితాలను మీ మొబైల్ లో చెక్ చేసుకోవచ్చు. ఫలితాలను చెక్ చేసుకునే లింక్ క్రింద ఇచ్చాను క్లిక్ చేసి మీ హల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి ఫలితాలు చూసుకోగలరు.
Results Link : Click Here