Latest Govt jobsTS Govt Jobs

తెలంగాణ వ్యవసాయ శాఖలో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest TS Agriculture Department Notification 2024 | Latest Jobs In Telugu

Latest TS Agriculture Department Notification 2024 | Latest Jobs In Telugu

తెలంగాణ నిరుద్యోగులకు TS ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు TS వ్యవసాయ శాఖ నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్  ద్వారా అసోసియేట్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎటువంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ కి తెలంగాణ లోని అన్ని జిల్లాల వారు Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మరియు మెటీరియల్ pdf ఫైల్స్ మన Telegram లో పోస్ట్ చేస్తున్నాం జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  10th తో SBI లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest SBI Life Notification 2023 | Latest Jobs In Telugu

  TELEGRAM GROUP : CLICK HERE

Latest TS Agriculture Department Notification 2024 Overview :

ఆర్గనైజేషన్TS వ్యవసాయ శాఖ
జాబ్ రోల్స్అసోసియేట్
విద్య అర్హత డిగ్రీ
అనుభవంలేదు
జీతం40,000
ఎంపిక విధానం మెరిట్ / ఇంటర్వ్యూ

Latest TS Agriculture Department Notification 2024 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ మనకు TS వ్యవసాయ శాఖ  నుండి విడుదల చేశారు

జాబ్ రోల్ మరియు ఖాళీలు :

ఈ నోటిఫకేషన్ ద్వారా TS వ్యవసాయ శాఖలో అసోసియేట్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.  ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 06 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ALSO READ  10th తో AP ICDS లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest AP ICDS Notification 2023 | Latest AP Govt Jobs

విద్య అర్హత :

 ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. మరింత సమాచారం కోసం అఫిషియల్ నోటిఫికేషన్ నీ గమనించగలరు

మరిన్ని ఉద్యోగాలు :

🔥 TSRTC నుండి మరో కొత్త నోటిఫికేషన్ విడుదల | 150 ఉద్యోగాలు

🔥 సికింద్రాబాద్ రైల్వే లో 835 ఉద్యోగాలు

🔥 ప్రభుత్వం నుండి భారీగా ASI ఉద్యోగాలకు నోటిఫికేషన్

🔥 తెలంగాణ మెగా DSC నోటిఫికేషన్ | 19,043 ఉద్యోగాలు

అప్లికేషన్ ఫీజు :

ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారు ఒక్క రూపాయి కూడా అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

ALSO READ  APPSC నుండి మరో నోటిఫికేషన్ విడుదల | Latest APPSC Notification 2024 | Latest AP Govt Jobs

జీతం :

జాబ్ లో చేరగానే 40,000 రూపాయలు జీతం ఇస్తారు. 

ఎంపిక విధానం :

Apply చేసుకున్న వారికి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు అందులో సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ముఖ్య తేదీలు :

ఇంటర్వ్యూ  తేది : 24.01.2024

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు డైరెక్ట్ గా మీ సర్టిఫికేట్ తీసుకొని ఇంటర్వ్యూ కి వెళ్ళాలి. మరింత సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

Pdf & apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!