Latest Govt jobsTS Govt JobsTS Local Jobs

తెలంగాణ వ్యవసాయ శాఖలో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest TS Agriculture Department Notification 2024 | Latest Jobs In Telugu

Latest TS Agriculture Department Notification 2024 | Latest Jobs In Telugu

తెలంగాణ నిరుద్యోగులకు TS ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు వ్యవసాయ శాఖ  నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్  ద్వారా రీసెర్చ్ ఎక్జిక్యూటివ్, రిసెర్చ్ మేనేజర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ నీ ఔట్ సోర్సింగ్ / కాంట్రాక్ట్ పద్దతిలో భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎటువంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ కి తెలంగాణ లోని అన్ని జిల్లాల వారు Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మరియు మెటీరియల్ pdf ఫైల్స్ మన Telegram లో పోస్ట్ చేస్తున్నాం జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  మా డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసే వారు కావాలి | Latest Deloitte Recruitment 2024 | Latest Jobs In Telugu

  TELEGRAM GROUP : CLICK HERE

Latest TS Agriculture Department Notification 2024 Overview :

ఆర్గనైజేషన్TS వ్యవసాయ శాఖ
జాబ్ రోల్స్రీసెర్చ్ ఎక్జిక్యూటివ్, రిసెర్చ్ మేనేజర్
విద్య అర్హత డిగ్రీ
అనుభవంలేదు
జీతం80,000
ఎంపిక విధానం మెరిట్ / ఇంటర్వ్యూ

Latest TS Agriculture Department Notification 2024 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ మనకు TS వ్యవసాయ శాఖ నుండి విడుదల చేశారు

ALSO READ  వెంటనే జాయిన్ అయ్యే వారికి భారీగా ఉద్యోగాలు | Latest Deloitte Recruitment 2024 | Latest Jobs In Telugu

జాబ్ రోల్ మరియు ఖాళీలు :

ఈ నోటిఫకేషన్ ద్వారా TS వ్యవసాయ శాఖలో రీసెర్చ్ ఎక్జిక్యూటివ్, రిసెర్చ్ మేనేజర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.  ఈ నోటిఫికేషన్ ద్వారా అఫిషియల్ గా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

 ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో మాస్టర్ డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. మరింత సమాచారం కోసం అఫిషియల్ నోటిఫికేషన్ నీ గమనించగలరు

మరిన్ని ఉద్యోగాలు :

🔥 10th తో రైల్వే లో 9000 ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్

🔥 7th తో తెలంగాణ జిల్లా కోర్ట్ లో అసిస్టెంట్, అటెండెంట్ ఉద్యోగాలు

🔥 తెలంగాణ లో భారీగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు

🔥 DRDO లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

అప్లికేషన్ ఫీజు :

ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారు అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

ALSO READ  Latest AP District Court Notification 2023 | 10th తో AP జిల్లా కోర్ట్ లో ఫీజు పరీక్ష లేకుండా అటెండర్ ఉద్యోగాలు | Latest AP Govt Jobs 2023

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

జీతం :

జాబ్ లో చేరగానే 80,000 రూపాయలు జీతం ఇస్తారు. 

ఎంపిక విధానం :

Apply చేసుకున్న వారికి మెరిట్ / ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. అందులో సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ముఖ్య తేదీలు :

ఇంటర్వ్యూ  తేది : 16.02.2024

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Offline లో  Apply  చేయాలి. మరింత సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

Pdf & apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!