Latest Govt jobsTS Govt JobsTS Local Jobs

10th తో TS వ్యవసాయ శాఖలో 917 ఉద్యోగాలు | Latest TS Agriculture Department Notification 2024 | Latest Jobs In Telugu

Latest TS Agriculture Department Notification 2024 | Latest Jobs In Telugu

తెలంగాణ నిరుద్యోగులకు TS ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు వ్యవసాయ శాఖ  నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్  ద్వారా వివిధ రకాల విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో  10th  / ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను. ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎటువంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ కి తెలంగాణ లోని అన్ని జిల్లాల వారు Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మరియు మెటీరియల్ pdf ఫైల్స్ మన Telegram లో పోస్ట్ చేస్తున్నాం జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  Amazon Jobs | అమెజాన్ లో భారీగా ఉద్యోగాలు | Amazon Bulk Hiring for Freshers 2023

  TELEGRAM GROUP : CLICK HERE

Latest TS Agriculture Department Notification 2024 Overview :

ఆర్గనైజేషన్TS వ్యవసాయ శాఖ
జాబ్ రోల్స్వివిధ రకాల ఉద్యోగాలు
విద్య అర్హత 10th / ఇంటర్
అనుభవంలేదు
జీతం30,000
ఎంపిక విధానంరాత పరీక్ష

Latest TS Agriculture Department Notification 2024 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ మనకు TS వ్యవసాయ శాఖ నుండి విడుదల చేశారు

జాబ్ రోల్ మరియు ఖాళీలు :

ALSO READ  10th తో తెలంగాణ అగ్నిమాపక శాఖలో భారీగా ఉద్యోగాలు | Latest TS Fire Department Notification 2024 | TS Govt Jobs In Telugu

ఈ నోటిఫకేషన్ ద్వారా TS వ్యవసాయ శాఖలో వివిధ రకాల విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.  ఈ నోటిఫికేషన్ ద్వారా అఫిషియల్ గా 917 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

 ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో 10th  / ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను. మరింత సమాచారం కోసం అఫిషియల్ నోటిఫికేషన్ నీ గమనించగలరు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 తెలంగాణ జిల్లా కోర్ట్ లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

🔥 ఎలక్షన్ కమీషన్ డిపార్ట్ మెంట్ లో ఫీజు పరీక్ష లేకుండా కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు

🔥 10th తో సికింద్రాబాద్ రైల్వే లో 6,268 ఉద్యోగాలు

🔥10th తో పోస్ట్ ఆఫీస్ లో 30,000 జీతంతో ఉద్యోగాలు

అప్లికేషన్ ఫీజు :

ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారు అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

ALSO READ  4150 గవర్నమెంట్ జాబ్స్ కోసం భారీ నోటిఫికేషన్ | Latest SSC Notification 2024 | Latest Govt Jobs In Telugu

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

జీతం :

జాబ్ లో చేరగానే 30,000 రూపాయలు జీతం ఇస్తారు. 

ఎంపిక విధానం :

Apply చేసుకున్న వారికి రాత పరీక్ష నిర్వహిస్తారు అందులో మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అందులో సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Offline లో  Apply  చేయాలి. మరింత సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

Pdf & apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!