Latest Govt jobsTS Govt Jobs

తెలంగాణ వ్యవసాయ శాఖలో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest TS Agriculture Department Notification 2024 | TS Govt Jobs In Telugu

Latest TS Agriculture Department Notification 2024 | TS Govt Jobs In Telugu

తెలంగాణ నిరుద్యోగులకు TS ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు తెలంగాణ వ్యవసాయ శాఖ లో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్  ద్వారా కన్సల్టెంట్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ నీ ఔట్ సోర్సింగ్ పద్దతిలో భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 650 పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎటువంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ కి తెలంగాణ లోని అన్ని జిల్లాల వారు Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మరియు మెటీరియల్ pdf ఫైల్స్ మన Telegram లో పోస్ట్ చేస్తున్నాం జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  రోజుకి 3 గంటలే Work ఇంటి నుండి చేయాలి | Latest Testbook Recruitment 2024 | Work From Home Jobs

  TELEGRAM GROUP : CLICK HERE

Latest TS Agriculture Department Notification 2024 Overview :

ఆర్గనైజేషన్TS వ్యవసాయ శాఖ
జాబ్ రోల్స్కన్సల్టెంట్
విద్య అర్హతబ్యాచిలర్  డిగ్రీ
అనుభవంలేదు
జీతం45,000
ఎంపిక విధానంమెరిట్ / ఇంటర్వ్యూ

Latest TS Agriculture Department Notification 2024 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ మనకు తెలంగాణ వ్యవసాయ శాఖ నుండి విడుదల చేశారు

ALSO READ  Latest AP Govt Jobs 2023 | 8th తో AP లో ఫీజు పరీక్ష లేకుండా 5388 ప్రభుత్వ ఉద్యోగాలు | Latest Govt Jobs 2023

జాబ్ రోల్ మరియు ఖాళీలు :

ఈ నోటిఫకేషన్ ద్వారా తెలంగాణ వ్యవసాయ శాఖలో కన్సల్టెంట్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.  ఈ నోటిఫికేషన్ ద్వారా అఫిషియల్ గా  ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 BSNL లో 550 పైగా ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

🔥 10th తో SBI లో ఫీజు పరీక్ష లేకుండా 10,970 ఉద్యోగాలు

🔥 10th తో రైల్వే లో కొత్తగా 4600 పైగా ఉద్యోగాలు

🔥 Income Tax ఆఫీస్ లో ఫీజు పరీక్ష లేకుండా 35,000 జీతంతో ఉద్యోగాలు

విద్య అర్హత :

 ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో  డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. మరింత సమాచారం కోసం అఫిషియల్ నోటిఫికేషన్ నీ గమనించగలరు

అప్లికేషన్ ఫీజు :

ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారు అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

ALSO READ  వెంటనే జాయిన్ అయ్యే వారికి భారీగా ఉద్యోగాలు | Latest Infosys Recruitment 2023 | Infosys Jobs In Telugu

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

జీతం :

జాబ్ లో చేరగానే 45,000 రూపాయలు జీతం ఇస్తారు. 

ఎంపిక విధానం :

Apply చేసుకున్న వారికి ఇంటర్వ్యూ నిర్వహించి  ఎంపిక చేస్తారు. అందులో సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ముఖ్య తేదీలు :

ఇంటర్వ్యూ తేది : 07.03.2024

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు  డైరెక్ట్ గా ఇంటర్వ్యూ కి వెళ్ళాలి

మరింత సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

Pdf & apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!