TS Govt JobsLatest Govt jobs

TS Inter Results 2023 | తెలంగాణ లో ఇంటర్ ఫలితాలు విడుదల 2023

TS Inter Results 2023

తెలంగాణ ఇంటర్మీడియట్ మొదటి, రెండో సంవత్సరం ఫలితాలు ఎప్పుడు విడుదల చేసేది విద్య శాఖ మంత్రి సభితా ఇంద్ర రెడ్డి ప్రకటించారు. ఇంటర్ ఫలితాలను మంగళవారం (మే 9వ తేదీ) న విడుదల చేస్తాం అని మంత్రి చెప్పారు. ఫలితాల వెల్లడిపై బోర్డు అధికారులు ఆదివారం టెలీకాన్ఫరెన్స్ నిర్వ హించారు. మంత్రి సబిత ఫలితాలు వెల్లడించాల్సి ఉన్నందున ఆమె వెసులుబాటును పరిగణనలోకి తీసుకున్న అనంతరం ఫలితాల విడుదల తేదీని ప్రకటించారు.ఫలితాలను చెక్ చేసుకునే లింక్ క్రింద ఇచ్చాను క్లిక్ చేసి హల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి ఫలితాలు చూసుకోండి.

Telegram Group Join Now
ALSO READ  Latest Central Coalfields Limited Recruitment 2023 | 10th తో బొగ్గు గనుల శాఖలో 600 పైగా ఉద్యోగాలు | Jobs In Telugu

Results Link : click here

ఫలితాల వెల్లడికి సంబంధించి సాఫ్ట్ వేర్ను కూడా సిద్ధం చేశారు. విద్యార్థులు మంగళ వారం ఇంటర్ బోర్డు వెబ్సైట్ల ద్వారా వేగంగా ఫలి తాలు పొందవచ్చు. ఆ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొగలరు. కాగా, తొలుత ఇంటర్బోర్డు పరీక్ష పత్రాలు ఆన్లైన్ మూల్యాంకనం చేపట్టాలని నిర్ణయించినా, వీలు కాకపోవడంతో ఆఫ్లైన్ ద్వారా మూల్యాంకనం చేపట్టింది. పలు దఫాలుగా ట్రయల్స్టన్ చేసిన అనంతరం సాంకేతిక ఇబ్బం దులు తలెత్తకుండా ఉండటంతో జీరో సాంకేతిక సమస్యలు నిర్ధారణైందని, దీంతో ఫలితాల వెల్లడికి ఎలాంటి ఆటంకాల్లేవని అధికారులు నిర్ణయానికి వచ్చారు. ఈ క్రమంలోనే మంగళవారం ఫలితాలు వెలువరించనున్నారు.

ALSO READ  10th తో రైల్వే లో 4,500 పైగా ఉద్యోగాలు | Latest RRB Notification 2024 | Railway Jobs In Telugu

రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడి యట్ పరీక్షలు మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకూ జరిగాయి. మొదటి సంవత్సరం పరీక్షలకు 4,82,501 మంది, రెండో సంవత్సరం పరీక్షలకు 4,23, 901 మంది హాజరయ్యారు. దాదాపు 9.06 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన సమాధాన పత్రాల మూల్యంకన ప్రక్రియ ఏప్రిల్ రెండో వారంలోనే పూర్తయింది. ఫలితాల కోసం క్రింద లింక్ క్లిక్ చేసి హల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి ఫలితాలు చూసుకోవచ్చు.

ALSO READ  తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల 2024 | TS Inter Results 2024 | TS Inter Results 2024 Link

Results Link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!