తెలంగాణ లో ఇంటర్ పరీక్షలు రాసిన విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు ఫలితాల కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ ఫలితాలను ఈ రోజు తెలంగాణ విద్య శాఖ ఈ విడుదల చేసింది.
TS Inter Results 2024
ఈ సంవత్సరం ఇంటర్ మొదటి, రెండవ సంవత్సరం పరీక్షలకు మొత్తం 9,22,520 మంది విద్యార్థులు ఎగ్జామ్ ఫీజును చెల్లించారు. ఇందులో.. 4,78,527 మంది మొదటి సంవత్సరం విద్యార్థులు కాగా.. 4,43,993 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఉన్నారు. మొత్తం కలిపి 9,22,520 మంది విద్యార్థులు పరీక్ష ఫీజును చెల్లించారు. తెలంగాణలో ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహిన విషయం అందరికీ తెలిసిందే.
TS Inter Results 2024
ఈ సంవత్సరం అనుకున్న సమయం కంటే ముందుగా ఫలితాలను విడుదల చేస్తున్నాం అని విద్య శాఖ మంత్రి చెప్పారు. ఈ రోజు విద్య శాఖ మంత్రి చేతుల మీదుగా ఫలితాలను విడుదల చేశారు. ఈ ఫలితాలను Online లో చెక్ చేసుకోవాలి. Online లో చెక్ చేసుకునే లింక్ క్రింద ఇచ్చాను క్లిక్ చేసి మీ హల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి ఫలితాలు చుసుకొగలను.
Results Link : Click Here