Latest Govt jobsTS Govt JobsTS Local Jobs

10th తో తెలంగాణ పోలీస్ శాఖలో 15,000 ఉద్యోగాలు | Latest TS Police Department Notification 2024 | Latest Jobs In Telugu

Latest TS Police Department Notification 2024 | Latest Jobs In Telugu

తెలంగాణ నిరుద్యోగులకు TS ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు పోలీస్ శాఖ  నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్  ద్వారా ట్రాఫిక్ హోమ్ గార్డ్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 15,000 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో 10th / డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎటువంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ కి తెలంగాణ లోని అన్ని జిల్లాల వారు Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మరియు మెటీరియల్ pdf ఫైల్స్ మన Telegram లో పోస్ట్ చేస్తున్నాం జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ లో భారీగా ఉద్యోగాలు | Latest FSSAI Notification 2024 | Latest Govt Jobs In Telugu

  TELEGRAM GROUP : CLICK HERE

Latest TS Police Department Notification 2024 Overview :

ఆర్గనైజేషన్TS పోలీస్ శాఖ
జాబ్ రోల్స్ ట్రాఫిక్ హోమ్ గార్డ్
విద్య అర్హత10th  / డిగ్రీ
అనుభవంలేదు
జీతం30,000
ఎంపిక విధానంరాత పరీక్ష

Latest Police Department Notification 2024 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ మనకు TS పోలీస్ శాఖ నుండి విడుదల చేశారు

ALSO READ  కూటమి ప్రభుత్వం సచివాలయం 3rd నోటిఫికేషన్ విడుదల | Latest AP Sachivalayam 3rd Notification 2025

జాబ్ రోల్ మరియు ఖాళీలు :

ఈ నోటిఫకేషన్ ద్వారా TS పోలీస్ శాఖలో ట్రాఫిక్ హోమ్ గార్డ్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.  ఈ నోటిఫికేషన్ ద్వారా అఫిషియల్ 15,000 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

 ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో 10th  / డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. మరింత సమాచారం కోసం అఫిషియల్ నోటిఫికేషన్ నీ గమనించగలరు

మరిన్ని ఉద్యోగాలు :

🔥 తెలంగాణ వ్యవసాయ శాఖలో ఫీజు పరీక్ష లేకుండా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు

🔥 జిల్లా సెషన్స్ కోర్టు లో 1099 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు

🔥 10th తో రైల్వే లో 9000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

🔥 తెలంగాణ జిల్లా కోర్ట్ లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

అప్లికేషన్ ఫీజు :

ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారు అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది.

ALSO READ  ఇంటెలిజెన్స్ బ్యూరో లో 995 ఉద్యోగాలు | Intelligence Bureau Notification 2023 | Latest Govt Jobs In Telugu

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

జీతం :

జాబ్ లో చేరగానే 30,000 రూపాయలు జీతం ఇస్తారు. 

ఎంపిక విధానం :

Apply చేసుకున్న వారికి రాత పరీక్ష నిర్వహిస్తారు అందులో మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అందులో సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లో  Apply  చేయాలి. మరింత సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

Pdf & apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!