TSRTC JOBS 2023 | 10th తో డ్రైవర్ కండక్టర్ ఉద్యోగాలు | 3698 ఉద్యోగాలు
TSRTC NOTIFICATION 2023 :
తెలంగాణ నిరుద్యోగులకు TS ప్రభుత్వం భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ మనకు TSRTC(TSRTC 2023) నుండి రిలీజ్ చేశారు. ఇందులో మనకు డ్రైవర్(TSRTC DRIVER), కండక్టర్ (TSRTC CONDUCTOR) ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఇందులో డ్రైవర్ మరియు కండక్టర్ విభాగంలో మొత్తం 3698 జాబ్స్ నీ భర్తీ చేస్తున్నారు. ఇందులో డ్రైవర్ విభాగంలో అత్యధికంగా 1895 పోస్టులు ఉన్నాయి. అలానే కండక్టర్ విభాగంలో 1803 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్నట్టు వంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. కండక్టర్ విభాగంలో జాబ్స్ కి Apply చేయాలంటే కేవలం 10th పాస్ అవ్వాలి. డ్రైవర్ విభాగంలో లో జాబ్స్ కి Apply చేయాలంటే 10th పాస్ అయ్యి డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండవలెను. ఈ జాబ్స్ కి ఆన్లైన్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. ప్రతి రోజు జాబ్ అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి
TSRTC Notification 2023 Overview :

ఆర్గనైజేషన్ | TSRTC |
జాబ్ రోల్ | డ్రైవర్ (TSRTC DRIVER) కండక్టర్(TSRTC CONDUCTOR) |
విద్య అర్హత | 10th పాస్ |
ఖాళీలు | 3698 డ్రైవర్ : 1895 కండక్టర్ : 1803 |
Apply విధానం | Online |
జాబ్ రకం | గవర్నమెంట్ (Governament) |
జాబ్ లొకేషన్ | తెలంగాణ |
వయస్సు | 18 – 42 |
జీతం | 25,000 |
చివరి తేదీ | 04.05.2023 |
TSRTC Notification 2023 Full Details :

TSRTC లో డ్రైవర్ మరియు కండక్టర్ జాబ్స్ కి సంబంధించి ఫుల్ డీటైల్స్
ఖాళీలు : 3698 ( రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు )
డ్రైవర్ (Driver) : 1895
కండక్టర్ (Conductor) : 1803
TSRTC లో మొత్తంగా 3698 జాబ్స్ నీ భర్తీ చేస్తున్నారు. ఇందులో డ్రైవర్ విభాగంలో 1895 జాబ్స్ ఉన్నాయి, కండక్టర్ విభాగంలో 1803 జాబ్స్ నీ భర్తీ చేస్తున్నారు

విద్య అర్హత :
డ్రైవర్(Driver) : 10th పాస్ అయ్యి డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
కండక్టర్ (Conductor) : కేవలం 10th పాస్ అయిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
వయస్సు : 18 – 42 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతినొక్కరు APPLY చేసుకోవచ్చు. అలానే కొన్ని CASTE వాళ్లకు REVERVATIONS కూడా వర్తిస్తాయి. SC/ST/BC వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది. కావున వాళ్ళు 47 సంవత్సరాల వరకు APPLY చేసుకోవచ్చు.
అప్లికేషన్ ఫీజు : జనరల్ కేటగిరీ వాళ్లు 300 రూపాయలు ఫీజు కట్టవలసి ఉంటుంది. మిగతా కేటగిరీ వాళ్ళు కేవలం 150 రూపాయలు కడితే చాలు. ఈ Application Fee నీ మనం Apply చేసేటప్పుడు Online లో మాత్రమే కట్ట వలసి ఉంటుంది.
జీతం : మనం జాబ్ లో చేరగానే 25,000 జీతం ఇస్తారు.
మరిన్ని ఉద్యోగాలు
Wipro కంపనీ లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు
10th పూర్తి చేసిన వారికి 5395 ఉద్యోగాలు
ఇంటర్ తో ICICI బ్యాంక్ లో ఉద్యోగాలు
ఇంటర్ తో అమెజాన్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు
Apply విధానం : ఈ జాబ్స్ కి Apply చేయాలి అంటే మనం గవర్నమెంట్ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసే లింక్ క్రింద ఇచ్చాను క్లిక్ చేసి Apply చేసుకోండి.
జాబ్ లొకేషన్ : తెలంగాణ లో వివిధ ప్రాంతాలలో ఉంటుంది.
ఎంపిక విధానం : ఒక రాత పరీక్ష నిర్వహిస్తారు. అందులో మెరిట్ వచ్చిన వారికి జాబ్స్ ఇస్తారు.
ముఖ్య తేదీలు :
చివరి తేదీ : 04.05.2023
జాబ్ రకం : TSRTC జాబ్స్ అన్నిటికీ తెలంగాణ గవర్నమంట్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ అన్ని మనకు ప్రభుత్వ ఉద్యోగాలు
TSRTC Recruitment Admit Card :
రాత పరీక్ష కు వెళ్ళేటప్పుడు మనం ప్రభుత్వ వెబ్సైట్ నుండి హల్ టికెట్ ( Hall Ticket) నీ డౌన్లోడ్ చేసుకొని తీసుకువెళ్లాలి. ఈ రాత పరీక్ష మనకు జూలై లో నిర్వహిస్తారు.
రాత పరీక్ష కు హల్ టికెట్ తో పాటు ఒక ID ప్రూఫ్ కూడా తీసుకువెళ్ళాలి.
Pdf & apply link : click here
