TSRTC Recruitment 2023 | TSRTC లో ఫీజు పరీక్ష లేకుండా 10,000 ఉద్యోగాలు | TSRTC Village Bus Officer Recruitment 2023
TSRTC Recruitment 2023 | TSRTC Village Bus Officer Recruitment 2023
తెలంగాణ నిరుద్యోగులకు TS ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. TSRTC లో కొత్తగా గ్రామీణ బస్ ఆఫీసర్ విభాగంలో 10,000 పైగా ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలను మీ సొంత ఊరిలో ఉండి చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి అప్లై చేయాలనుకునే వారు కేవలం 10th పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. TSRTC ప్రయాణికు లను మరింత ఆకట్టుకుని ఆదాయాన్ని పెంచుకునేందుకు టీఎస్ఆర్టీసీ మరో కొత్త విధానానికి శ్రీకారం చుడుతోంది. ఇందులో భాగంగా ఊరికో బస్ ఆఫీసర్ను నియమించ నుంది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలనుగుణంగా విలేజ్ బస్ ఆఫీసర్ల నియామకాలు చేపట్టి మే 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా బస్ సదుపాయం అందుబాటులో ఉన్న సుమారు 10 వేల గ్రామాల్లో అమలు చేయనున్నారు. గ్రామాల్లో నివాసముండే ఆర్టీసీ కండక్టర్లు, డ్రైవర్లు, ఇతర ఉద్యోగులను విలేజ్ బస్ ఆఫీసర్లుగా అభ్యర్థులు ఆసక్తి, అర్హతలను బట్టి సంబంధిత ప్రాంత డిపో మేనేజర్లు నియమిస్తారు. స్నేహ సంబంధాలు కొనసాగించే ఆర్టీసీ ఉద్యోగికి నియామకాల్లో ప్రాధాన్యం ఇస్తారు. పెద్ద గ్రామా నికి అయితే ఒకరు, చిన్నవైతే రెండు, మూడు గ్రామాలకు ఒకరిని విలేజ్ బస్ ఆఫీసర్ గా నియమిస్తారు. హైదరాబాద్ సహా మిగతా మున్సిపాలిటీల్లోనూ వార్డుకో బస్ ఆఫీసర్ను నియమిస్తారు. వారు ఆయా వార్డుల పరిధిలో విలేజ్ బస్ ఆఫీసర్లలాగే పనిచేస్తారు. ఈ విలేజ్ బస్ ఆఫీసర్లు గ్రామ స్తులతో నిత్యం టబ్లో ఉంటూ 15 రోజులకోసారి గ్రామస్తు లతో సమావేశమవుతారు. బస్సుల రాకపోకలు, సమ యాలు, కొత్త రూట్లు, కొత్త సర్వీసులు, సమస్యలు, తదితరు అంశాల గురించి సమాచారాన్ని సేకరించి పై అధికారులకు నివేదిస్తారు. గ్రామాల్లో పెళ్లిళ్లు, శుభకార్యాలు, జాతరల వివ రాలను సేకరించి రద్దీ ఎక్కువున్న పక్షంలో అందుకనుగు ణంగా బస్ ట్రిప్పులను పెంచుతారు. పెళ్లిళ్లు, శుభకార్యాలకు ఆర్టీసీ అద్దె బస్సులను వినియోగించుకునేలా ప్రోత్సహి స్తారు. గ్రామాల్లోని ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, సంఘాల నాయకులు, డ్వాక్రా గ్రూప్ సభ్యులతోపాటు ఫంక్షన్ హాల్స్ నిర్వాహకులతో బస్ ఆఫీసర్లు సంప్రదింపులు జరుపుతూ రవాణా అవసరాలను తెలియజేస్తారు. ప్రతి నెలకోసారి విలేజ్ బస్ ఆఫీసర్లతో డిపో మేనేజర్లు, 3 నెలల కోసారి ఆర్ఎంలు సమావేశమై పరిస్థితిని సమీక్షిస్తారు. ఉత్తమ పనితీరును కనబరిచిన వారిని బెస్ట్ విలేజ్ బస్ ఆఫీసర్ అవార్డుతో సత్కరించనున్నట్టు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఆయా గ్రామాల్లో 2 వేలకుపైగా విలేజ్ బస్ ఆఫీసర్లను నియమించనున్నట్టు అధికారులు పేర్కొన్నారు. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
TSRTC Recruitment 2023 Overview :
ఆర్గనైజేషన్ | TSRTC |
జాబ్ రోల్ | గ్రామీణ బస్ ఆఫీసర్ |
విద్య అర్హత | 10th పాస్ |
ఖాళీలు | 10,000 |
Apply విధానం | Online |
జాబ్ రకం | గవర్నమెంట్ (Governament) |
జాబ్ లొకేషన్ | తెలంగాణ |
వయస్సు | 18 – 42 |
జీతం | 20,000 |
చివరి తేదీ | 29.05.2023 |
TSRTC Recruitment 2023 Full Details In Telugu :
Table of Contents
ఆర్గనైజేషన్ :
ఈ నోటిఫికేషన్ మనకు TSRTC నుండి విడుదల చేశారు.
జాబ్ రోల్ :
TSRTC లో కొత్తగా గ్రామీణ బస్ ఆఫీసర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు
ఖాళీలు :
రాష్ట్రం మొత్తం మీద కొత్తగా 10,000 పైగా గ్రామీణ బస్ ఆఫీసర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు
మరిన్ని ఉద్యోగాలు :
🔥 ఇంటర్ పాస్ అయ్యి తెలుగు వచ్చిన వారికి భారీగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు
🔥 10th తో కరెంట్ ఆఫీస్ లో 4374 ఉద్యోగాలు
🔥 తెలుగు వచ్చిన వారికి బెస్ట్ పార్ట్ టైం వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు
🔥 ఇన్ఫోసిస్ లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | ట్రైనింగ్ లో 30,000 జీతం
విద్య అర్హత :
కేవలం 10th పాస్ అయిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
వయస్సు :
18 – 42 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతినొక్కరు APPLY చేసుకోవచ్చు. అలానే కొన్ని CASTE వాళ్లకు REVERVATIONS కూడా వర్తిస్తాయి. SC/ST/BC వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది. కావున వాళ్ళు 47 సంవత్సరాల వరకు APPLY చేసుకోవచ్చు.
అప్లికేషన్ ఫీజు :
ఒక్క రూపాయి కూడా అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు
జీతం :
మనం జాబ్ లో చేరగానే 20,000 జీతం ఇస్తారు.
మరిన్ని ఉద్యోగాలు
Apply విధానం :
ఈ జాబ్స్ కి Apply చేయాలి అంటే మనం గవర్నమెంట్ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసే లింక్ క్రింద ఇచ్చాను క్లిక్ చేసి Apply చేసుకోండి.
జాబ్ లొకేషన్ :
తెలంగాణ లోని మీ సొంత గ్రామం లేదా సొంత మండలం లో పోస్టింగ్ ఇస్తారు.
ఎంపిక విధానం :
ఎటువంటి రాత పరీక్ష ఉండదు. కేవలం మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు.
ముఖ్య తేదీలు :
చివరి తేదీ : 29.05.2023
జాబ్ రకం : TSRTC జాబ్స్ అన్నిటికీ తెలంగాణ గవర్నమంట్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ అన్ని మనకు ప్రభుత్వ ఉద్యోగాలు. ఈ జాబ్స్ కి సంబందించిన అఫిషియల్ నోటిఫికేషన్ మరియు apply లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి.
pdf file link : click here
apply link : click here