UBER Recruitment 2022|ఉబర్ లో భారీగా ఉద్యోగాల|UBER Jobs In Telugu|UBER Work From Home Jobs In Telugu
UBER Recruitment 2022 | UBER Jobs In Telugu | UBER Work From Home Jobs In Telugu
తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ఉబర్(UBER Recruitment) కంపెనీ ఒక భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. హైదరాబాద్ లో ఉన్నట్టు వంటి UBER సంస్థ నుండి ఈ నోటిఫకేషన్ విడుదల చేశారు. ఇందులో ఎటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు అంటే Data Analyst/Data Sciense విభాగంలో భారీగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి మన Apply చేయాలి అంటే ఎటువంటి అనుభవం అవసరం లేదు. Apply చేయాలి అంటే ఎదైనా డిగ్రీ/ BE /B.tech పూర్తి చేసి ఉండవలెను, ఈ జాబ్స్ కి మనం Online లో మాత్రమే Apply చేయాలి. మనం Apply చేసిన మెయిల్ కి interview కి సంబంధించి డీటైల్స్ అన్నిటికీ కంపెనీ మెయిల్ చేస్తుంది కంపెనీ HR ఇంటర్వ్యూ చేసి జాబ్ ఇస్తారు. జీతం మీ Skills ఆధారంగా ఉంటుంది.
UBER Notification 2022 Complete Details Given Below :
UBER కంపెనీ లో Data Analyst జాబ్ ప్రొఫైల్ డీటైల్స్ | |
కంపెనీ పేరు | UBER |
జాబ్ రోల్ | Data Analyst |
విద్య అర్హత | ఎదైనా డిగ్రీ /BE /B.tech |
అనుభవం | అవసరం లేదు |
ఫీజు | లేదు |
జాబ్ లొకేషన్ | హైదరాబాద్ |
వయస్సు | 18 సం,లు నిండి ఉండాలి |
జీతం | 40,000 |
UBER Recruitment 2022 Full Details In Telugu :
కంపెనీ పేరు : ఉబర్ (UBER)
జాబ్ రోల్ : Data Analyst
విద్య అర్హత : ఎదైనా డిగ్రీ or B.tech/BE పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
వయస్సు : 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు
ఫీజు : ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు.
జీతం : 40,000
ఎంపిక విధానం : కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే సెలెక్ట్ చేస్తారు.
జాబ్ లొకేషన్ : హైదరాబాద్ ( Hyderabad)
అనుభవం : అవసరం లేదు
Also Read :
REVATURE INDIA కంపెనీ లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు
APSRTC లో డ్రైవర్ కండక్టర్ జాబ్స్
TSRTC లో భారీగా డ్రైవర్ కండక్టర్ ఉద్యోగాలు
ట్రైనింగ్(Training) : మీరు సెలెక్ట్ అయ్యాక మొదటి 3 నెలలు ట్రైనింగ్ ట్రైనింగ్ ఇస్తారు.
మీరు జాబ్ లో చేరిన మొదటి రోజే మీకు కంపెనీ ఫ్రీ గా లాప్టాప్ ( Free Laptop) ఇస్తుంది
Apply విధానం : ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది
ఎంపిక విధానం : కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే సెలెక్ట్ చేస్తారు.
UBER Recruitment 2022 Working Details :
పని దినాలు వారానికి ఐదు రోజులే..
ఈ పోస్టులకు Apply చేసుకునే అభ్యర్థులకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. 24/7(Rotational shifts) షిఫ్ట్‌లు పని చేసేందుకు సిద్ధంగా ఉండాలి. ఇందులో ఎంపికైతే వారానికి ఐదు రోజులు మాత్రమే పని దినాలు. రెండు రోజుల పాటు సెలవులు. అంతేకాకుండా ఇంటర్నెట్, బ్రౌజర్లను సమర్ధవంతంగా వినియోగించుకునే సామర్థ్యం ఉండాలి. ఎంపికైన ఉద్యోగి హైదరాబాద్ లో ఉన్న ఉబర్(UBER)సంస్థకు వచ్చి జాబ్ చేయాలి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సదరు వెబ్‌సైట్ అప్లికేషన్ లింక్‌ను సందర్శించి పూర్తి వివరాలు అందించాల్సి ఉంటుంది. మీరు దరఖాస్తు చేసుకున్న తర్వాత ధృవీకరిస్తున్నట్లు మెయిల్ వస్తుంది. మెయిల్ వచ్చిన అభ్యర్థులకు ఆన్‌లైన్‌లో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఎక్కువగా ఇంగ్లీష్ సామర్థ్యంపై ప్రశ్నలు అడుగుతారు. రెండు లేదా మూడు రౌండ్లు ఇంటర్వ్యూ నిర్వహించిన తర్వాత జాబ్ అనేది ఇస్తారు. జాబ్ కన్ఫర్మేషన్ ని మీ మెయిల్ కి మెయిల్ చేస్తారు. మీరు ఈ జాబ్స్ కి Apply చేయాలనుకుంటే క్రింద లింక్ ఉన్నాయి క్లిక్ చేసి Apply చేసుకోగలరు.
Apply link : click here