Private JobsAP Govt JobsTS Govt Jobs

10th తో 8000 పైగా జాబ్స్ | Way2news Recruitment 2022 | Way2news Jobs In Telugu | Work From Home Jobs In Telugu

ప్రముఖ న్యూస్ యాప్ అయినటువంటి way2news  ( Way2news Recruitment 2022 ) నిరుద్యోగులకు భారీ శుభవార్త చెప్పింది. ఈ కంపనీ లో ఖాళీగా ఉన్నటువంటి గ్రోత్ పార్టనర్ ( Growth Partner ) విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఇందులో మనకు మొత్తంగా 8000 పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం 10th పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. Apply చేసుకున్న వారికి  డైరెక్ట్ గా జాబ్ ఇస్తారు.  ఈ జాబ్స్ కి పోస్టింగ్ మీ గ్రామం / టౌన్ లో మాత్రమే ఉంటుంది. సొంత ఊరిలో జాబ్ చేయాలి అనుకునే వారికి ఇవి మంచి జాబ్స్, నెలకు 10,000 పైనే జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకుంటే క్రింద లింక్ ఇచ్చాను క్లిక్ చేసి Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబంధించి ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి. మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి.

Telegram Group Join Now
ALSO READ  మాకు తెలుగులో చాట్ చేసే వారు కావాలి | Latest Zomato Recruitment 2023 | Work From Home Jobs

                  TELEGRAM GROUP

Way2news Recruitment 2022 for Growth Partner Jobs Full Details In Telugu

Way2news  కంపెనీ లో Growth Partner ఉద్యోగాల జాబ్ ప్రొఫైల్ ఫుల్ డీటైల్స్
  కంపెనీ పేరు  Way2news ( Way2news Recruitment 2022 )
జాబ్ రోల్గ్రోత్ పార్టనర్ ( Growth Partner )
విద్య అర్హతకేవలం 10th  / ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను
అనుభవంఅవసరం లేదు
ఫీజులేదు
జాబ్ లొకేషన్మీ సొంత గ్రామం లో పోస్టింగ్ ఉంటుంది
వయస్సు18 సం,,లు నిండి ఉండాలి
జీతం10,000 పైనే

కంపెనీ పేరు : Way2news ( Way2news Recruitment 2022 )

ALSO READ  AP Intermediate 1st & 2nd Year Supplementary Exam Time Table: AP inter supply exam date

జాబ్ రోల్ : గ్రోత్ పార్టనర్ ( Growth Partner )

ఖాళీలు : 8000

విద్య అర్హత : కేవలం 10th / ఇంటర్ చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

మరిన్ని జాబ్స్ మీ కోసం

10th తో Airtel పేమెంట్ బ్యాంక్ లో ఉద్యోగాలు

10th తో Paytm లో డైరెక్ట్ జాయినింగ్ జాబ్స్

10th తో భారత్ పే లో భారీగా జాబ్స్

TATA కంపనీ లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు

ఫోన్ పే ( Phone Pe ) లో భారీగా జాబ్స్

వయస్సు : 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు

ఫీజు : ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు.

జీతం : 10,000 పైనే

ఎంపిక విధానం : Apply చేసుకున్న వారికి డైరెక్ట్ గా జాబ్ ఇస్తారు.

ALSO READ  తెలంగాణ లో ఫీజు పరీక్ష లేకుండా భారీగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు | Latest TS Outsourcing Jobs 2024 | TS Govt Jobs In Telugu

జాబ్ లొకేషన్ : మీ సొంత గ్రామంలో పోస్టింగ్

అనుభవం : అవసరం లేదు

విధులు& బాధ్యతలు

  • రోజూ స్థానిక మొబైల్ యూజర్లతో మాట్లాడి వే2న్యూస్ యాప్ ఫీచర్ల గురించి అవగాహన కల్పించాలి
  • కొత్త ఇన్‌స్టాల్స్ కోసం ప్రతి గ్రామం/పట్టణంలో వే2న్యూస్ యాప్ గురించి డోర్ టు డోర్ మార్కెటింగ్ చేయడం
  • మీ పట్టణం, సమీప ఊర్లలో వే2న్యూస్ యాప్‌ను ప్రమోట్ చేయడం
  • వే2న్యూస్ యాప్‌కు రోజూ కొత్త డౌన్‌లోడ్స్ తీసుకురావడం
  • మీ ద్వారా జరిగే డౌన్‌లోడ్స్ vs టార్గెట్ డౌన్‌లోడ్స్ ఆధారంగా పేమెంట్ ఉంటుంది.

అర్హతలు

  • ఇంటర్నెట్‌పై అవగాహన ఉన్న మొబైల్ యూజర్
  • తెలుగులో అనర్గళంగా మాట్లాడగలగడం
  • 18-45 సం. మధ్య వయస్కులు
  • సొంతంగా ప్రేరణ పొందగల ఉత్సాహవంతులు
  • విద్యార్హత: 10/ఇంటర్/డిగ్రీ (పాస్/ఫెయిల్)
ప్రోత్సాహకాలు& ప్రయోజనాల
  • 390 డౌన్‌లోడ్స్ టార్గెట్ తర్వాతి ప్రతి డౌన్‌లోడ్‌కు రూ.10 చొప్పున పొందుతారు
  • క్వాలిటీ డౌన్‌లోడ్స్ (ప్రతిరోజూ వే2న్యూస్ వాడే యూజర్లు) అందించే వారికి ఇన్సెంటివ్ ఉంటుంది
  • ప్రతి నెల 1వ తేదీన మీ బ్యాంకు ఖాతాలోకి UPI ద్వారా డబ్బు జమ చేయబడతుంది.
  • నెల్లూరు జిల్లాలో మా గ్రోత్ పార్ట్నర్లు నెలకు సగటున రూ.10,200 సంపాదించారు

Apply లింక్ క్రింద ఉంది చూసుకొని Apply చేయండి

Apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!