Welfare Department Recruitment 2023 | సంక్షేమ శాఖలో 50,000 జీతం తో ఉద్యోగాలు | Latest Govt Jobs
AP Welfare Department Recruitment 2023 |Latest Govt Jobs
తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు సంక్షేమ శాఖ నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 3 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను, సెలెక్ట్ వారికి 50,000 జీతంతో పాటు అన్ని రకాల అల్లోవెన్స్ వర్తిస్తాయి. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
Welfare Department Recruitment 2023 Overview :
ఆర్గనైజేషన్ | కేంద్ర సంక్షేమ శాఖ |
జాబ్ రోల్స్ | మొత్తం 3 రకాల ఉద్యోగాలు |
విద్య అర్హత | డిగ్రీ |
ఖాళీలు | 8 |
జీతం | 50,000 |
ఎంపిక విధానం | రాత పరీక్ష |
Welfare Department Recruitment 2023 Full Details :
Table of Contents
ఆర్గనైజేషన్ :
ఈ నోటిఫకేషన్ మనకు సంక్షేమ శాఖ నుండి విడుదల చేశారు
జాబ్ రోల్ :
ఈ నోటిఫకేషన్ ద్వారా అసిస్టెంట్, అకౌంటెంట్, అకౌంట్స్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
మరిన్ని ఉద్యోగాలు :
🔥 AP DSC నోటిఫికేషన్ విడుదల 2023 | 10,000 ఉద్యోగాలు
🔥 10th ఎరువుల తయారీ సంస్థ లో 14 రకాల ఉద్యోగాలు
🔥 AP లో 10th తో 5000 పైగా అంగన్వాడీ లో ఉద్యోగాలు
🔥 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | ట్రైనింగ్ లో 30,000 జీతం ఇస్తారు
ఖాళీలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 8 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు
అకౌంట్స్ ఆఫీసర్ : 02
అకౌంటెంట్ : 03
అసిస్టెంట్ : 03
విద్య అర్హత :
ఈ నోటిఫకేషన్ ద్వారా మొత్తం 3 విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి నీ భర్తీ చేస్తున్నారు ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. మరింత సమాచారం కోసం క్రింద ఫోటో నీ గమనించగలరు
అప్లికేషన్ ఫీజు :
అప్లికేషన్ ఫీజు 300 రూపాయలు కట్టాలి. ఈ 300 రూపాయలను DD రూపంలో కట్టాలి.
వయస్సు :
Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.
జీతం :
గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే అన్ని రకాల ఆలవెన్స్ కలుపుకొని సుమారు 50,000 రూపాయలు వస్తాయి.
ఎంపిక విధానం :
Apply చేసుకున్న అందరికి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పెడతారు. అందులో క్వాలిఫై అయినవారికి స్కిల్ టెస్ట్ పెట్టి అందులో క్వాలిఫై అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
ముఖ్య తేదీలు :
Apply చేయడానికి చివరి తేది : 30.04.2023
Pdf & apply link : click here
Apply చేయు విధానం :
ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఆఫ్లైన్ లో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆఫైసియల్ వెబ్సైట్ లోకి వెళ్లి Apply చేయాలి. ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ Apply లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.