Wipro Recruitment 2022|విప్రో లో భారీగా ఉద్యోగాలు|Wipro Jobs In Telugu|Wipro Work From Home Jobs In Telugu
Wipro Recruitment 2022 | Wipro Work From Home Jobs In Telugu 2022 | Wipro Jobs In Telugu
ఇండియా లో అతి పెద్ద సాఫ్టువేర్ (Software) కంపెనీ లలో ఒకటి అయినటువటి విప్రో (Wipro Recruitment 2022) నిరుద్యోగులకు భారీ శుభవార్త చెప్పింది. విప్రో (Wipro) కంపెనీ లో సిస్టమ్ ఇంజనీర్ ( System Engineer) ఉద్యోగాలు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫకేషన్ హైదరాబాద్ లో ఉన్నట్టు వంటి విప్రో సంస్థ నుండి విడుదల చేశారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఎదైనా డిగ్రీ / B.tech / BE / B.tech / ME /M.tech / MCA పూర్తి చేసి ఉండవలెను. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి ఎటువంటి అనుభవం అవసరం లేదు. ఫ్రెషర్ (Fresher) క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఫ్రెషర్ క్యాండిడేట్స్ కి ముందుగా 3 నెలలు ట్రైనింగ్ ఇస్తారు ట్రైనింగ్ మనకు 30,000 వరకు జీతం కూడా ఇస్తారు. పోస్టింగ్ హైదరాబాద్ లో ఉన్నట్టు వంటి విప్రో సంస్థలో ఉంటుంది. ఈ జాబ్స్ కి సంబంధించి ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసి Apply చేసుకోండి.
Wipro Recruitment 2022 Full Details In Telugu
WIPRO కంపెనీ లో SYSTEM ENGINEER జాబ్ ప్రొఫైల్ COMPLETE డీటైల్స్ | |
కంపెనీ పేరు | WIPRO (Wipro Recruitment 2022) |
జాబ్ రోల్ | System Engineer |
విద్య అర్హత | ఎదైనా డిగ్రీ / BE / B.tech / ME / M.tech /MSC |
అనుభవం | అవసరం లేదు (Freshers) |
ఫీజు | లేదు |
జాబ్ లొకేషన్ | హైదరాబాద్ |
వయస్సు | 18 సం,లు నిండి ఉండాలి |
జీతం | 30,000 |
Wipro Notification 2022 | Wipro Jobs In Telugu 2022
కంపెనీ పేరు : WIPRO (Wipro Recruitment 2022)
జాబ్ రోల్ : సిస్టమ్ ఇంజనీర్ (System Engineer)
విద్య అర్హత : B.tech / M.tech / MSC పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
వయస్సు : 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు
ఫీజు : ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు.
జీతం : 30,000
ఎంపిక విధానం : కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు
జాబ్ లొకేషన్ : హైదరాబాద్
అనుభవం : అవసరం లేదు
Also Read :
TCS లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు
ట్రైనింగ్ : మీరు సెలెక్ట్ అయ్యి జాబ్ లో చేరగానే Freshers కి ముందుగా ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు.
Apply విధానం : ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది.
Also Read :
APSRTC లో డ్రైవర్ కండక్టర్ ఉద్యోగాలు
ఎంపిక విధానం : కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. మీరు సెలెక్ట్ అయ్యాక కంపెనీ వారు వర్క్ చేయడానికి ఫ్రీ లాప్టాప్ (Free Laptop) ఇస్తారు
Wipro Recruitment 2022 Working Details
పని దినాలు వారానికి ఐదు రోజులే..
ఈ పోస్టులకు Apply చేసుకునే అభ్యర్థులకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. 24/7(Rotational shifts) షిఫ్ట్‌లు పని చేసేందుకు సిద్ధంగా ఉండాలి. ఇందులో ఎంపికైతే వారానికి ఐదు రోజులు మాత్రమే పని దినాలు. రెండు రోజుల పాటు సెలవులు ఉంటాయి. అంతేకాకుండా ఇంటర్నెట్, బ్రౌజర్లను సమర్ధవంతంగా వినియోగించుకునే సామర్థ్యం ఉండాలి. ఎంపికైన ఉద్యోగి హైదరాబాద్ఉన్నట్టు వంటి WIPRO సంస్థకు వచ్చి జాబ్ చేయాలి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సదరు వెబ్సైట్ అప్లికేషన్ లింక్‌ను సందర్శించి పూర్తి వివరాలు అందించాల్సి ఉంటుంది. మీరు దరఖాస్తు చేసుకున్న తర్వాత ధృవీకరిస్తున్నట్లు మెయిల్ వస్తుంది. మెయిల్ వచ్చిన అభ్యర్థులకు ఆన్లైన్లో / ఆఫ్ లైన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఎక్కువగా ఇంగ్లీష్ సామర్థ్యంపై ప్రశ్నలు అడుగుతారు. రెండు లేదా మూడు రౌండ్లు ఇంటర్వ్యూ నిర్వహించిన తర్వాత జాబ్ అనేది ఇస్తారు. జాబ్ కన్ఫర్మేషన్ ని మీ మెయిల్ కి మెయిల్ చేస్తారు. మీరు ఈ జాబ్స్ కి Apply చేయాలనుకుంటే క్రింద లింక్ ఉన్నాయి క్లిక్ చేసి Apply చేసుకోగలరు.
Apply link : click here