Private JobsBusinessHyd JobsPrivate Jobs

Wipro Recruitment 2023| Wipro లో బారీగా ఉద్యోగం అవకాశాలు

Wipro లో బారీగా ఉద్యోగం అవకాశాలు

మన దేశం అతి పెద్ద సాఫ్టువేర్ కంపెనీ లలో ఒకటి అయినటువంట Wipro నిరుద్యోగులకు భారీ శుభవార్త చెప్పింది. Wipro కంపనీ లో Associate Analyst విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Degree చేసి ఉండవలెను అలానే ఎలాంటి అనుభవం అవసరం లేదు. Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికి ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా 3 ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 30,000 వరకు జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now


టెలిగ్రామ్ గ్రూప్: ఇక్కడ క్లిక్ చేయండి

ALSO READ  Latest Genpact Recruitment 2023 | Apply చేసుకున్న వారికి ట్రైనీ ఉద్యోగాలు | Genpact Jobs In Telugu
కంపెనీ పేరు Wipro
జాబ్ రోల్Associate Analyst
విద్య అర్హతDegree
జీతం40000
ఎంపిక విధానంఇంటర్వ్యూ

Wipro లో బారీగా ఉద్యోగం అవకాశాలు వివారంగా

కంపెనీ పేరు :
ఈ నోటిఫికేషన్ మనకు ప్రముఖ కంపెనీ అయినటువంటి విప్రో నుండి విడుదల చేశారు.
జాబ్ రోల్ :
ఈ నోటిఫికేషన్ ద్వారా విప్రో కంపనీ లో టెస్టింగ్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
సాంకేతిక నైపుణ్యాలు:

సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్ (SDLC), SAS & మెయిన్‌ఫ్రేమ్స్ సూత్రాలు/కాన్సెప్ట్‌ల పరిజ్ఞానం.

సింపుల్ & కాంప్లెక్స్ SQL ప్రశ్నలలో నాలెడ్జ్

ఇంటర్మీడియట్ SQL ప్రశ్నలను వ్రాస్తుంది

సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్ (SDLC), SAS, మెయిన్‌ఫ్రేమ్ సూత్రాలు/కాన్సెప్ట్‌ల పరిజ్ఞానం.

ఆటోమేషన్ టెస్టింగ్ మరియు కొంత ఎక్స్పోజర్ యొక్క సూత్రాలు కావాల్సినవి కావచ్చు

సిస్టమ్ టెస్టింగ్ మరియు సాఫ్ట్‌వేర్ నాణ్యత హామీ బెస్ట్ ప్రాక్టీసెస్ మరియు మెథడాలజీల పరిజ్ఞానం

సంక్లిష్ట సమస్యను చిన్న, మరింత నిర్వహించదగిన ముక్కలుగా విభజించగల సామర్థ్యం మరియు ఆ ముక్కల మధ్య సంబంధాలను అర్థం చేసుకోవడం మరియు వివరించడం (అంటే మంచి విశ్లేషణాత్మక నైపుణ్యాలు).

ALSO READ  AP 10TH CLASS 2020 PUBLIC EXAMS HINDI CHAPTER -1 MATERAIL DOWNLOAD

ప్రాథమిక రిలేషనల్ డేటాబేస్ భావనలను వర్తింపజేయండి (ఉదా. పట్టిక సంబంధాలు, కీలు, SQL మరియు DB2

విద్య అర్హత :
విప్రో కంపెనీ లో టెస్టింగ్ విభాగంలో ఉద్యోగాలకు Apply చేయాలనుకునే అభ్యర్దులు సంభందిత విభాగంలో ఎదైనా డిగ్రీ / BE / B.tech పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
వయస్సు :
18 సంవత్సరాలు నిండి విద్య అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు
ఫీజు :
ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.
జీతం :
సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ లో 30,000 రూపాయలు జీతం ఇస్తారు. ట్రైనింగ్ పూర్తి అయ్యాక 40,000 జీతం ఇస్తారు.
ఎంపిక విధానం :
కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు .

ALSO READ  రైల్వే లో 1700 ఉద్యోగాలు | Latest RRB Notification 2023 | Latest Railway Jobs In Telugu

అనుభవం :
అవసరం లేదు
ట్రైనింగ్ :
ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి మొదటి 4 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఇస్తారు ట్రైనింగ్ లో 30,000 జీతం ఇస్తారు.
Apply విధానం :
Apply చేయాలనుకునే వారు కేవలం కంపెనీ కెరీర్ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.

Apply link : click here
Note : ఈ జాబ్ రోల్ కి మీ క్వాలిఫికేషన్ ఉంటే వెంటనే Apply చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ గ్రూప్ లో కూడా షేర్ చేయండి. మనలో చాలా మంది డిగ్రీ / B.tech పూర్తి జాబ్ కోసం ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు. ఎలాంటి వారికి ఉపయోగపడుతుంది. రోజుకి ఎన్నో లింక్స్ షేర్ చేస్తూ ఉంటాం చదువుకున్న వారికి జాబ్ చాలా అవసరం అందువల్ల జాబ్ లింక్స్ కూడా షేర్ చేయండి. ప్రభుత్వ మరియు ప్రైవేట్ జాబ్స్ కోసం మన వెబ్సైట్ నీ చెక్ చేస్తూ ఉండండి అన్ని రకాల జాబ్స్ మన వెబ్సైట్ లో అందుబాటులో ఉంటాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!