Backlogs, స్టడీ గ్యాప్ ఉన్న విప్రో జాబ్స్ ఇస్తుంది | Latest Wipro Wilp Recruitment 2025
Hello Friends…….. Backlogs, స్టడీ గ్యాప్ ఉన్న వారికి కూడా Wipro కంపెనీ భారీ శుభవార్త చెప్పింది. Wipro WILP ప్రోగ్రామ్ ద్వారా భారీగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్ లో జాయిన్ అయిన వారికి జాయినింగ్ బోనస్ గా 75,000 ఇస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం డిగ్రీ / BE / B.Tech ( Backlogs ఉన్నా జాబ్ ఇస్తారు ) పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికి Wipro కంపనీ వారు ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి కంపనీ వారు ఫ్రీ గా లాప్టాప్ ఇస్తుంది. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి.
కంపెనీ పేరు :
ఈ నోటిఫికేషన్ మనకు విప్రో ( Wipro ) నుండి విడుదల చేశారు.
జాబ్ రోల్ :
ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల ఉద్యోగాలు విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
విద్య అర్హత :
కేవలం డిగ్రీ / BE / B.Tech పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. Backlogs ఉన్నా Apply చేసుకోవచ్చు
వయస్సు :
18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
ఫీజు :
ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.
జీతం :
జాబ్ లో చేరగానే నెలకు 23,000 వరకు జీతం ఇస్తారు.
ఎంపిక విధానం :
కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు
జాబ్ లొకేషన్ :
ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి హైదరాబాద్ / బెంగళూర్ / చెన్నై లొకేషన్ లో పోస్టింగ్ ఉంటుంది
అనుభవం :
ఈ జాబ్స్ కి Apply చేసుకునే ఎలాంటి అనుభవం అవసరం లేదు.
ట్రైనింగ్ :
సెలెక్ట్ అయిన వారికి మొదటి 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఇస్తారు
Apply విధానం :
ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.
More Details & Apply Link : Click Here