Private JobsPrivate Jobs

Work From Home Jobs 2023 | ట్రైనింగ్ తీసుకొని ఇంటి నుండి జాబ్ చేయండి | SuperProcure Recruitment 2023

Work From Home Jobs 2023 | SuperProcure Recruitment 2023

Hello Friends….ఇంటి నుండి జాబ్ ( Work From Home ) చేయాలి అనుకునే వారికి ప్రముఖ కంపెనీ ఒక మంచి నోటిఫికేషన్ విడుదల చేసింది.  ఈ నోటిఫికేషన్ మనకు Super Procure నుండి విడుదల చేశారు. ఈ కంపనీ లో ఖాళీగా ఉన్నటువంటి ఆపరేషన్స్ ట్రైనీ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.   ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. ఇవి Work From Home Jobs చక్కగా ఇంట్లో నుండి జాబ్ చేసుకోవచ్చు. Apply చేసుకున్న వారికి ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 40,000 వరకు జీతం ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి కంపనీ వారు ఫ్రీ గా లాప్టాప్ ఇస్తుంది. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now
ALSO READ  Latest Wipro Recruitment 2023|ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు|Work from home jobs

TELEGRAM GROUP : CLICK HERE

Work From Home Jobs 2023 Overview :

కంపెనీ పేరుSuperProcure 
జాబ్ రోల్ఆపరేషన్స్ ట్రైనీ
విద్య అర్హతఏదైనా డిగ్రీ
అనుభవంఅవసరం లేదు
జీతం40,000
ఎంపిక విధానంఇంటర్వ్యూ
జాబ్ లొకేషన్Work From Home

Work From Home Jobs 2023 Full Details :

Formal Garden, Asia, Campus, Public Park, School Building

కంపెనీ పేరు :

ఈ నోటిఫికేషన్ మనకు SuperProcure నుండి విడుదల చేశారు.

ALSO READ  Latest Cognizant Recruitment 2023 | మాకు వెంటనే తెలుగు వారు కావాలి | Cognizant Jobs In Telugu

జాబ్ రోల్ :

ఈ నోటిఫికేషన్ ద్వారా ఆపరేషన్స్ ట్రైనీ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

సంభందిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

వయస్సు :

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 ఇంటర్ తో టెక్ మహీంద్రా లో భారీగా ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

🔥 వెంటనే జాయిన్ అయ్యే వారికి Deloitte లో భారీగా ఉద్యోగాలు

🔥 కాగ్నిజెంట్ లో భారీగా Work From Home ఉద్యోగాలు

🔥 Wipro లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | ట్రైనింగ్ లో 30,000 జీతం

ఫీజు :

ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.

భాద్యతలు :

1. వినియోగదారు స్వీకరణలో అంతరాలను పర్యవేక్షించడం మరియు వాటిపై నివేదికలను రూపొందించడం.

2. అవసరమైన చోట దత్తత తీసుకోవడానికి వినియోగదారులను పిలవడం.

3. అవసరానికి అనుగుణంగా సిస్టమ్‌లో వినియోగదారు ఖాతా కాన్ఫిగరేషన్‌పై పని చేయడం.

ALSO READ  రాయడం వచ్చిన వారికి విప్రో లో భారీగా ఉద్యోగాలు | Latest Wipro Recruitment 2024 | Latest Jobs In Telugu

4. ఫోన్ కాల్‌లు మరియు ఇమెయిల్‌ల ద్వారా ఆన్‌లైన్‌లో వినియోగదారు శిక్షణ మరియు ఆన్‌బోర్డింగ్‌ను నిర్వహించడం.

జీతం :

జాబ్ లో చేరగానే నెలకు 40,000 జీతం ఇస్తారు.

ఎంపిక విధానం :

కేవలం ఇంటర్వ్యూ  ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు

జాబ్ లొకేషన్ :

ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారు జాబ్ కోసం ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. ఇవి Work From Home ఉద్యోగాలు చక్కగా ఇంట్లో నుండి జాబ్ చేసుకోవచ్చు.

అనుభవం :

ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు

ట్రైనింగ్ :

సెలెక్ట్ అయిన వారికి మొదటి 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఇస్తారు ట్రైనింగ్ లో 40,000 జీతం ఇస్తారు.

Apply విధానం :

ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.

More details & Apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!