Work From Home Jobs 2023 | తెలుగు వస్తేనే Apply చేయండి | Nxtwave Recruitment 2023
Work From Home Jobs 2023 | Nxtwave Recruitment 2023
Hello Friends…… ప్రముఖ కంపెనీ లో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ మనకు నెక్ట్స్ వేవ్ ( Nxtwave Recruitment 2023 ) నుండి విడుదల చేశారు. ఈ కంపనీ లో బిజినెస్ డెవలప్ మెంట్ అసోసియేట్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే ఏదైనా డిగ్రీ /BE /B.Tech పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికి Nxtwave కంపనీ వారు ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 40,000 వరకు జీతం ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి కంపనీ వారు ఫ్రీ గా లాప్టాప్ ఇస్తుంది. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి
Work From Home Jobs 2023 Overview :
కంపెనీ పేరు | Nxtwave |
జాబ్ రోల్ | బిజినెస్ డెవలప్ మెంట్ అసోసియేట్ |
విద్య అర్హత | డిగ్రీ / BE / B.Tech |
అనుభవం | అవసరం లేదు |
జీతం | 40,000 |
ఎంపిక విధానం | ఇంటర్వ్యూ |
జాబ్ లొకేషన్ | Work From Home |
Work From Home Jobs 2023 Full Details :
Table of Contents
కంపెనీ పేరు :
ఈ నోటిఫికేషన్ మనకు నెక్ట్స్ వేవ్ ( Nxtwave ) నుండి విడుదల చేశారు.
జాబ్ రోల్ :
ఈ నోటిఫికేషన్ ద్వారా బిజినెస్ డెవలప్ మెంట్ అసోసియేట్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
విద్య అర్హత :
కేవలం డిగ్రీ / BE / B.Tech పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
వయస్సు :
18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
మరిన్ని ఉద్యోగాలు :
🔥 Tech Mahindra లో 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు
🔥 10th తో ట్రైనింగ్ ఇచ్చి Work From Home Jobs ఇస్తున్నారు
🔥 ప్రముఖ సంస్థలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసే ఉద్యోగాలు
🔥 Paytm లో భారీగా Work From Home ఉద్యోగాలు
ఫీజు :
ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.
భాద్యతలు :
మెంటర్ & గైడ్‌గా వ్యవహరించడం మరియు సంభావ్య అభ్యాసకులకు కెరీర్ సలహాల మూలంగా ఉండటం.
కౌన్సెలింగ్ లెర్నింగ్ ప్రాస్పెక్ట్స్, కెరీర్ సలహాలను అందించడం మరియు ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ వారి కెరీర్‌ని ఎలా వేగవంతం చేయగలదో అర్థం చేసుకోవచ్చు.
ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ యొక్క ప్రభావం మరియు ప్రత్యేకతను స్థాపించడం.
మీకు కేటాయించిన లీడ్‌ల కోసం మొత్తం విక్రయాల ముగింపు జీవిత చక్రానికి బాధ్యత వహించడం.
ఫోన్/వీడియో కాల్లు, ఉత్పత్తి ప్రదర్శన, విక్రయాల ముగింపు మరియు అమ్మకాల తర్వాత సంబంధాల నిర్వహణ ఈ వర్గంలోకి వస్తాయి.
లీడ్స్‌తో అన్ని పరస్పర చర్యల యొక్క వివరణాత్మక డేటాబేస్‌ను నిర్వహించడం మరియు సంబంధిత బృందానికి లీడ్‌ల నాణ్యతపై స్థిరమైన అభిప్రాయాన్ని అందించడం.
వారంవారీ రాబడి మరియు నమోదు లక్ష్యాలను చేరవేస్తుంది.
జీతం :
జాబ్ లో చేరగానే నెలకు 40,000 జీతం ఇస్తారు.
ఎంపిక విధానం :
కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు
జాబ్ లొకేషన్ :
ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారు జాబ్ కోసం ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. ఇవి Work From Home ఉద్యోగాలు చక్కగా ఇంట్లో నుండి జాబ్ చేసుకోవచ్చు.
అనుభవం :
ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు
ట్రైనింగ్ :
సెలెక్ట్ అయిన వారికి మొదటి 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఇస్తారు ట్రైనింగ్ లో 40,000 జీతం ఇస్తారు.
Apply విధానం :
ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.
More details & Apply link : click here