Private JobsPrivate Jobs

Work From Home Jobs 2023 | ట్రైనింగ్ తీసుకొని ఇంటి నుండి జాబ్ చేయండి | Paytm Recruitment 2023

Work From Home Jobs 2023 | Paytm Recruitment 2023

Hello Friends….. ప్రముఖ దేశీయ Online పేమెంట్స్ కంపెనీ లో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ మనకు Paytm ( Paytm Recruitment 2023 ) నుండి విడుదల చేశారు. ఈ కంపనీ లో డిజిటల్ మార్కెటింగ్ ఇంటర్న్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే సంబంధిత విభాగంలో డిగ్రీ / BE / B.Tech  పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికి  Paytm కంపనీ వారు ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 30,000 వరకు జీతం ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి కంపనీ వారు ఫ్రీ గా లాప్టాప్ ఇస్తుంది. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now
ALSO READ  4 Weeks ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | Latest Sutherland Recruitment 2024 | Latest Jobs In Telugu

TELEGRAM GROUP : CLICK HERE

Work From Home Jobs 2023 Overview :

కంపెనీ పేరుPaytm ( Paytm )
జాబ్ రోల్డిజిటల్ మార్కెటింగ్ ఇంటర్న్
విద్య అర్హతడిగ్రీ / BE / B Tech
అనుభవంఅవసరం లేదు
జీతం30,000
ఎంపిక విధానంఇంటర్వ్యూ
జాబ్ లొకేషన్Work From Home

Work From Home Jobs 2023 Full Details :

కంపెనీ పేరు :

ఈ నోటిఫికేషన్ మనకు Paytm  నుండి విడుదల చేశారు.

ALSO READ  మాకు వెంటనే జాయిన్ అయ్యే తెలుగు వారు కావాలి | Latest Telus International Recruitment 2023 | Work From Home Jobs

జాబ్ రోల్ :

ఈ నోటిఫికేషన్ ద్వారా డిజిటల్ మార్కెటింగ్ ఇంటర్న్ విభాగంలో  ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

సంబంధిత విభాగంలో డిగ్రీ / BE / B.Tech పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

వయస్సు :

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 ఇన్ఫోసిస్ లో 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

🔥 APPSC నుండి 2000 పైగా ఉద్యోగాలు

🔥 కాగ్నిజెంట్ లో ఫీజు పరీక్ష లేకుండా డైరెక్ట్ జాయినింగ్ ఉద్యోగాలు

🔥 విప్రో లో అత్యవసరంగా భర్తీ చేస్తున్నారు

ఫీజు :

ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.

భాద్యతలు :

Paytm ఇన్‌సైడర్‌లో ఈవెంట్‌ల విస్తరణ కోసం డిజిటల్ మార్కెటింగ్ ప్లాన్‌లను అభివృద్ధి చేయడానికి ప్రాంతం యొక్క వ్యాపార అభివృద్ధి & కంటెంట్ బృందంతో కలిసి పని చేయండి.

Paytm ఇన్‌సైడర్‌లో ఈవెంట్‌లు మరియు వర్గాల కోసం ప్లాట్‌ఫారమ్, ఇమెయిల్ మరియు సోషల్ మీడియా మార్కెటింగ్ ప్లాన్‌లను అమలు చేయండి.

ALSO READ  Infosys Jobs | ఇన్ఫోసిస్ కంపెనీ 6 వారాలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తుంది

ప్రభావం మరియు సామర్థ్యం కోసం డిజిటల్ మార్కెటింగ్ ప్లాన్‌లను ట్రాక్ చేయండి మరియు నివేదించండి.

డిజిటల్ మార్కెటింగ్ పనితీరులో నిరంతర మెరుగుదల కోసం వివిధ ఆప్టిమైజేషన్ పద్ధతులను అమలు చేయండి!

జీతం :

జాబ్ లో చేరగానే నెలకు 30,000 వరకు జీతం ఇస్తారు.

ఎంపిక విధానం :

కేవలం ఇంటర్వ్యూ  ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు

జాబ్ లొకేషన్ :

ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారు జాబ్ కోసం ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. ఇవి Work From Home ఉద్యోగాలు చక్కగా ఇంట్లో నుండి జాబ్ చేసుకోవచ్చు.

అనుభవం :

ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు

ట్రైనింగ్ :

సెలెక్ట్ అయిన వారికి మొదటి 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఇస్తారు ట్రైనింగ్ లో 30,000 జీతం ఇస్తారు.

Apply విధానం :

ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.

More details & Apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!