Work From Home Jobs 2023 | ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | Canva Recruitment 2023
Work From Home Jobs 2023 | Canva Recruitment 2023
Hello Friends…. ప్రముఖ ఎడిటింగ్ సాఫ్టువేరు కంపనీ లో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ మనకు కాన్వా ( Canva Recruitment 2023 ) కంపెనీ నుండి విడుదల చేశారు. ఈ కంపనీ లో ఖాళీగా ఉన్నటువంటి కాఫీ రైటర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే కేవలం ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఇవి Work From Home Jobs. చక్కగా ఇంట్లో నుండి జాబ్ చేసుకోవచ్చు. ఈ జాబ్స్ Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికి ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 30,000 వరకు జీతం ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి కంపనీ వారు ఫ్రీ గా లాప్టాప్ ఇస్తుంది. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి
Work From Home Jobs 2023 Overview :
కంపెనీ పేరు | కాన్వ ( Canva ) |
జాబ్ రోల్ | కాఫీ రైటర్ |
విద్య అర్హత | ఇంటర్ |
అనుభవం | అవసరం లేదు |
జీతం | 30,000 |
ఎంపిక విధానం | ఇంటర్వ్యూ |
జాబ్ లొకేషన్ | Work From Home |
Work From Home Jobs 2023 Full Details :
Table of Contents
కంపెనీ పేరు :
ఈ నోటిఫికేషన్ మనకు కాన్వ ( Canva ) నుండి విడుదల చేశారు.
జాబ్ రోల్ :
ఈ నోటిఫికేషన్ ద్వారా కాఫీ రైటర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
విద్య అర్హత :
కేవలం ఇంటర్ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
వయస్సు :
18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
మరిన్ని ఉద్యోగాలు :
🔥 5th తో AP సంక్షేమ శాఖలో ఫీజు పరీక్ష లేకుండా భారీగా ఉద్యోగాలు
🔥 10th తో భారీగా Work From Hone ఉద్యోగాలు | రోజుకి 1000
🔥 తెలుగు వచ్చిన వారికి Phone Pe లో భారీగా ఉద్యోగాలు
🔥 వ్యవసాయ శాఖలో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు
ఫీజు :
ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.
భాద్యతలు :
- కాన్వా ఫర్ ఎడ్యుకేషన్ మరియు MSMEల కమ్యూనిటీలతో సహా, బెస్పోక్ సోషల్ మీడియా కంటెంట్‌పై దృష్టి సారిస్తూ, నియమించబడిన ప్రాజెక్ట్, వర్గం, ఉపవర్గం లేదా అంశానికి సంబంధించిన ప్రత్యేకమైన మరియు బాగా-పరిశోధించిన కాపీని సృష్టించండి.
- ప్రతి నిర్ణీత ప్రాజెక్ట్, వర్గం, ఉపవర్గం లేదా టాపిక్ కోసం ప్రతి అవుట్‌పుట్ పేర్కొన్న మొత్తం టెక్స్ట్ ఫీల్డ్‌లు లేదా అక్షరాల గణనకు కట్టుబడి ఉందని నిర్ధారించుకోండి.
- యొక్క స్నేహపూర్వక మరియు సమాచార స్వరానికి అనుగుణంగా ఉండండి.
- గడువులోగా అవసరమైన కనీస అవుట్‌పుట్‌ను స్థిరంగా చేరుకోండి.
- 90% వారంవారీ అవుట్‌పుట్ నాణ్యత రేటింగ్‌ను స్థిరంగా అందుకోండి.
ఇంటి నుండి పని చేయండి మరియు కాపీ రైటింగ్ ప్రాజెక్ట్‌ల కోసం Canva యొక్క కంటెంట్ నిపుణులకు నివేదించండి.
జీతం :
జాబ్ లో చేరగానే నెలకు 30,000 జీతం ఇస్తారు.
ఎంపిక విధానం :
కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు
జాబ్ లొకేషన్ :
ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయినవారు జాబ్ కోసం ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. ఇవి Work From Home ఉద్యోగాలు చక్కగా ఇంట్లో నుండి జాబ్ చేసుకోవచ్చు.
అనుభవం :
ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు
ట్రైనింగ్ :
సెలెక్ట్ అయిన వారికి మొదటి 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఇస్తారు ట్రైనింగ్ లో 30,000 జీతం ఇస్తారు.
Apply విధానం :
ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.
More details & Apply link : click here