Private JobsPrivate Jobs

Work From Home Jobs 2023 : ఇంటర్ తో భారీగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు

Teleperformance Recruitment 2023 | Work From Home Jobs In Telugu :

కేవలం ఇంటర్ పూర్తి చేసిన వారికి ప్రముఖ కంపనీ లో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ మనకు టేలి పెర్ఫార్మెన్స్ అనే కంపెనీ నుండి విడుదల చేశారు. ఈ కంపనీ లో ఖాళీగా ఉన్నటువంటి డిజిటల్ రిలేషన్షిప్ ఎక్జిక్యూటివ్ విభాగం లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.   ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే సంభందిత  ఇంటర్ / డిగ్రీ   పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికి 2 లేదా 3 రౌండ్స్ లో ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 30,000 వరకు జీతం ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి కంపనీ వారు ఫ్రీ గా లాప్టాప్ మీ ఇంటికి పంపిస్తారు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now
ALSO READ  SK group man power services

                       TELEGRAM GROUP : CLICK HERE

Teleperformance Work From Home Jobs 2023 Overview :

కంపెనీ పేరుటేలీ పెర్ఫార్మెన్స్ ( Teleperformance )
జాబ్ రోల్డిజిటల్ రిలేషన్షిప్ ఎక్జిక్యూటివ్
విద్య అర్హతఇంటర్ / డిగ్రీ  పూర్తి చేసి ఉండవలెను
అనుభవంఅవసరం లేదు
ఫీజులేదు
జాబ్ లొకేషన్వర్క్ ఫ్రమ్ హోమ్
వయస్సు18 సం,,లు నిండి ఉండాలి
జీతం30,000

Teleperformance Work From Home Jobs 2023 :

కంపెనీ పేరు :

టేలీ పెర్ఫార్మెన్స్ ( Teleperformance )

జాబ్ రోల్ :

డిజిటల్ రిలేషన్షిప్ ఎక్జిక్యూటివ్

విద్య అర్హత :

సంభందిత విభాగంలో  ఎదైనా ఇంటర్ / డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

ALSO READ  Big Bazaar jobs

వయస్సు :

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు

ఫీజు :

ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.

జీతం : 30,000

AP లో 7th 10th తో ఉద్యోగాలు

3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు | వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు

ప్రముఖ సంస్థలో భారీగా ఉద్యోగాలు

ఫోన్ పే లో భారీగా ట్రైనీ ఉద్యోగాలు

ఎంపిక విధానం :

కేవలం ఇంటర్వ్యూ  ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఈ ఇంటర్వ్యూ ని 2 లేదా 3 రౌండ్స్ లో నిర్వహించి సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు

జాబ్ లొకేషన్ :

ప్రస్తుతానికి మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది. వాళ్ళు ఆఫీస్ కీ రమ్మని చెప్పినప్పుడు ఆఫీస్ కి వెళ్ళాలి బెంగళూరు / హైదరాబాద్ లో ఉన్నటువంటి ఆఫీస్ కీ వెళ్లి జాబ్ చేయాలి.  

ALSO READ  Latest TCS Recruitment 2023 | TCS చరిత్రలో అతి పెద్ద రిక్రూట్మెంట్ | Work From Home Jobs 2023

అనుభవం : అవసరం లేదు

ట్రైనింగ్ :

సెలెక్ట్ అయిన వారికి మొదటి 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఇస్తారు ట్రైనింగ్ లో 30,000 జీతం ఇస్తారు.

Apply విధానం :

ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.

Apply link : click here

Note : ఈ జాబ్ రోల్ కి మీ క్వాలిఫికేషన్ ఉంటే వెంటనే Apply చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ గ్రూప్ లో కూడా షేర్ చేయండి. మనలో చాలా మంది డిగ్రీ / B.tech పూర్తి జాబ్ కోసం ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు. ఎలాంటి వారికి ఉపయోగపడుతుంది. రోజుకి ఎన్నో లింక్స్ షేర్ చేస్తూ ఉంటాం చదువుకున్న వారికి జాబ్ చాలా అవసరం అందువల్ల జాబ్ లింక్స్ కూడా షేర్ చేయండి. ప్రభుత్వ మరియు ప్రైవేట్ జాబ్స్ కోసం మన వెబ్సైట్ నీ చెక్ చేస్తూ ఉండండి అన్ని రకాల జాబ్స్ మన వెబ్సైట్ లో అందుబాటులో ఉంటాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!