Private JobsPrivate Jobs

Work From Home Jobs 2023 | ఇంటర్ తో పార్ట్ టైం ఉద్యోగాలు | Testbook Recruitment 2023 | Best Part Time Jobs

Work From Home Jobs 2023 | Testbook Recruitment 2023 | Part Time Jobs

ప్రముఖ ఆన్లైన్ ఎడ్యుకేషన్ కంపనీ అయినటువంటి Testbook అనే కంపెనీ నిరుద్యోగులకు భారీ శుభవార్త చెప్పింది. textbook కంపనీ లో భారీగా పార్ట్ టైం ఉద్యోగాలకు ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు. Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికి ఎటువంటి రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ గా సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి పార్ట్ టైం జాబ్స్ కి 35,000 జీతం ఇస్తారు.  ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now

       TELEGRAM GROUP : CLICK HERE

Testbook Recruitment 2023 Overview :

కంపెనీ పేరుTestbook
విద్య అర్హతఇంటర్
జాబ్ రకం పార్ట్ టైం
అనుభవంఅవసరం లేదు
ఫీజులేదు
జాబ్ లొకేషన్వర్క్ ఫ్రమ్ హోమ్
వయస్సు18 సం,,లు నిండి ఉండాలి
జీతం35,000

Testbook Work From Home Jobs 2023 Full Details :

Table of Contents

కంపెనీ పేరు :

ఈ నోటిఫికేషన్ మనకు Testbook కంపెనీ నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్ & ఖాళీలు :

textbook కంపెనీ లో భారీగా ఖాళీగా ఉన్నటువంటి పార్ట్ టైం విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు

విద్య అర్హత :

ఈ ఉద్యోగాలకు Apply చేసుకునే అభ్యర్థులు కేవలం ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను

మరిన్ని ఉద్యోగాలు :

🔥 Flipkart లో ఫీజు పరీక్ష లేకుండా భారీగా ఉద్యోగాలు

🔥 ఇన్ఫోసిస్ లో 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | ట్రైనింగ్ లో 35,000 జీతం

🔥 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చి డైరెక్ట్ సెలక్షన్ చేస్తున్నారు | ట్రైనింగ్ లో 30,000 జీతం

ALSO READ  Neck band mini fan

🔥 విప్రో లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

భాద్యతలు :

  •  వహించండి మరియు సరైన ఉత్పత్తిని ఎంచుకోవడానికి మరియు మెరుగైన కెరీర్ నిర్ణయాలు తీసుకోవడంలో వారికి సహాయం చేయడానికి కాల్‌పై సంభావ్య విద్యార్థులకు మార్గనిర్దేశం చేయండి.
  • కంపెనీ & ఉత్పత్తులకు సంబంధించిన ప్రశ్నలను పరిష్కరించండి
  •  కాల్‌లు చేయడానికి మరియు కేటాయించిన లీడ్‌లపై రెగ్యులర్ ఫాలో-అప్‌లకు బాధ్యత వహిస్తారు.
  • విద్యార్థులకు వారి అవసరాలకు అనుగుణంగా సభ్యత్వాన్ని అమ్మడం.
  • ఉత్పత్తి లక్షణాలను వివరంగా మరియు ప్యాకేజీలను ఎలా ఉపయోగించాలో వివరించడానికి బాధ్యత వహిస్తుంది.
  • సరైన కస్టమర్ అనుభవాన్ని అందించడం

స్కిల్స్ :

  • ఏదైనా దేశీయ అవుట్‌బౌండ్ లేదా టెలి విక్రయాల అనుభవం అవసరం
  • ప్రాథమిక హిందీ భాషను అర్థం చేసుకోండి మరియు మాట్లాడండి.
  • కనీస వయస్సు అవసరం 18+.
  • అద్భుతమైన శబ్ద సంభాషణ.
  • మీ కమ్యూనికేషన్ శైలిని ఇష్టానుసారంగా మార్చగల సామర్థ్యం.
  • అద్భుతమైన వ్యక్తుల మధ్య, పరిశోధన మరియు రికార్డ్ కీపింగ్ నైపుణ్యాలు.
  • విమర్శను అంతర్గతీకరించకుండా స్వీకరించగల సామర్థ్యం.

వయస్సు :

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు

ఫీజు :

ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.

ALSO READ  Jobs in LG company

జీతం :

ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి నెలకు 35,000 జీతం ఇస్తారు.

ఎంపిక విధానం :

ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ  ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు.

జాబ్ లొకేషన్ :

ఇవి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు చక్కగా ఇంట్లో నుండి జాబ్ చేసుకోవచ్చు.

అనుభవం :

అవసరం లేదు

Apply విధానం :

ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.

More details & Apply link : click here

Note : ఈ జాబ్ రోల్ కి మీ క్వాలిఫికేషన్ ఉంటే వెంటనే Apply చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ గ్రూప్ లో కూడా షేర్ చేయండి. మనలో చాలా మంది డిగ్రీ / B.tech పూర్తి జాబ్ కోసం ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు. ఎలాంటి వారికి ఉపయోగపడుతుంది. రోజుకి ఎన్నో లింక్స్ షేర్ చేస్తూ ఉంటాం చదువుకున్న వారికి జాబ్ చాలా అవసరం అందువల్ల జాబ్ లింక్స్ కూడా షేర్ చేయండి. ప్రభుత్వ మరియు ప్రైవేట్ జాబ్స్ కోసం మన వెబ్సైట్ నీ చెక్ చేస్తూ ఉండండి అన్ని రకాల జాబ్స్ మన వెబ్సైట్ లో అందుబాటులో ఉంటాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!