Private JobsPrivate Jobs

Work From Home Jobs | ఇంటర్ అర్హతతో భారీగా ఉద్యోగాలు | Concentrix Jobs

Hello Friends………Work From Home Jobs కోసం ఎదురుచూసే ప్రముఖ కంపెనీ లో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ మనకు కాంసెంట్రిక్స్ ( Concentrix ) నుండి విడుదల చేశారు. ఈ కంపెనీ లో అసోసియేట్ ( అసోసియేట్ ) విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను. ఈ జాబ్స్ Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికి Concentrix కంపనీ వారు ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 30,000 వరకు జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి.

Telegram Group Join Now
ALSO READ  Latest Phone Pe Recruitment 2023 | 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు | Work From Home Jobs

కంపెనీ పేరు : కాంసెంట్రిక్స్

ఈ నోటిఫికేషన్ మనకు కాంసెంట్రిక్స్ ( Concentrix ) నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్ : అసోసియేట్

ఈ నోటిఫికేషన్ ద్వారా అసోసియేట్ ( Associate ) విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

కేవలం ఇంటర్ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

వయస్సు :

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

ALSO READ  Latest Flipkart Recruitment 2023 | ఫ్లిప్ కార్ట్ లో భారీగా ఉద్యోగాలు | Flipkart Jobs In Telugu

ఫీజు :

ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.

జీతం :

జాబ్ లో చేరగానే ట్రైనింగ్ లో 30,000 వరకు జీతం ఇస్తారు.

ఎంపిక విధానం :

కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు

జాబ్ లొకేషన్ :

ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారు చక్కగా ఇంట్లో నుండి జాబ్ చేసుకోవచ్చు.

అనుభవం :

ఈ జాబ్స్ కి Apply చేసుకునే ఎలాంటి అనుభవం అవసరం లేదు.

ట్రైనింగ్ :

సెలెక్ట్ అయిన వారికి మొదటి 2 వారాలు ట్రైనింగ్ ఇచ్చి ఇస్తారు ట్రైనింగ్ లో 30,000 కూడా జీతం ఇస్తారు.

ALSO READ  ఇంటి నుండి జాబ్ చేసేవారు కావాలి | Latest Angel One Recruitment 2024 | Work From Home Jobs

Apply విధానం :

ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.

More Details & Apply Link : Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!