Private JobsPrivate Jobs

Yatra Recruitment 2023 : 10th తో ప్రముఖ సంస్థ లో భారీ రిక్రూట్మెంట్ | 30,000 జీతం నెలకు

Yatra Recruitment 2023 | Yatra Work From Home Jobs 2023 :

కేవలం 10th  పూర్తి చేసి ఇంటి దగ్గర నుండి జాబ్ చేయాలనుకునే వారికి ప్రముఖ కంపెనీ అయినటువంటి యాత్ర ( Yatra ) నిరుద్యోగులకు  భారీ శుభవార్త చెప్పింది. యాత్ర కంపెనీ లో హాలిడే అడ్వైసర్ విభాగంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి అప్లై చేయాలనుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ కి స్టూడెంట్స్, హౌస్ వైఫ్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి అప్లై చేయాలనుకునే వారు ఆన్లైన్ లో మాత్రమే చేయాలి. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now
ALSO READ  Latest Infosys Recruitment 2023 | 4 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | Work From Home Jobs

TELEGRAM GROUP : CLICK HERE

Yatra Work From Home Jobs 2023 :

కంపెనీ పేరుయాత్ర
జాబ్ రోల్హాలిడే అడ్వైసర్
విద్య అర్హత10th
అనుభవంఅవసరం లేదు
జీతం25,000
ఎంపిక విధానంఇంటర్వ్యూ
జాబ్ లొకేషన్వర్క్ ఫ్రమ్ హోమ్

Yatra Work From Home Jobs Full Details :

కంపెనీ పేరు : యాత్ర

జాబ్ రోల్ : హాలిడే అడ్వైసర్

ALSO READ  4 వారాలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | Latest HCL Recruitment 2024 | Latest Jobs In Telugu

భాద్యతలు :

మీ చుట్టుపక్కల వారు హాలిడే ట్రిప్స్ ప్లాన్ చేస్తుంటే వారికి యాత్ర లో ఉన్నటువంటి హాలిడే ప్లాన్స్ గురించి వివరించాలి. ఈ విధంగా యాత్ర లో హాలిడే ప్యాక్ సేల్ చేయాలి.

విద్య అర్హత :

కేవలం 10th పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు  

మరిన్ని ఉద్యోగాలు :

స్కిల్స్ :

మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.

కస్టమర్స్ నీ మంచిగా డీల్ చేయాలి.

మరిన్ని ఉద్యోగాలు :

10th తో ప్రముఖ కంపెనలో భారీగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు

ఇంటర్ తో ICICI బ్యాంక్ లో భారీగా ఉద్యోగాలు

ALSO READ  ఇంటి నుండి జాబ్ చేసేవారు కావాలి | Latest Accenture Recruitment 2023 | Accenture Jobs

ఇంటర్ తో వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు

ఫీజు పరీక్ష లేకుండా ప్రముఖ సంస్థలో భారీగా ఉద్యోగాలు

అనుభవం :

ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఫ్రెషర్ గానే ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు.

జీతం : 25,000

ఎంపిక విధానం :

ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు, కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

జాబ్ రకం :

ఇవి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు. చక్కగా ఇంట్లో నుండి జాబ్ చేసుకోవచ్చు.

Apply విధానం :

కేవలం యాత్ర కంపనీ వారి కెరీర్ పేజీ లోకి వెళ్లి మాత్రమే అప్లై చేసుకోవాలి. అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి.

More Details & apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!