Private JobsPrivate Jobs

ZOHO లో భారీ జాబ్స్ | ZOHO Recruitment 2022 For Freshers | ZOHO Jobs In Telugu | ZOHO Work From Home Jobs In Telugu

ZOHO Recruitment 2022 For Freshers | ZOHO Jobs In Telugu | ZOHO Work From Home Jobs In Telugu

Telegram Group Join Now

నిరుద్యోగులకు జోహో కంపనీ ( ZOHO Recruitment 2022 ) భారీ శుభవార్త చెప్పింది. ZOHO కంపనీ లో ఖాళీగా ఉన్నటువంటి సాఫ్టువేర్ ఇంజనీర్ ( Software Engineer ) ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఎదైనా డిగ్రీ / BE / B.tech / ME / M.tech పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. Apply చేసుకున్న వారికి  ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్ ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి మొదటి 6 నెలలు ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ లో జీతం కూడా ఇస్తారు, ఈ జాబ్స్ కి పోస్టింగ్ చెన్నై తో పాటు ఇతర ప్రాంతాలలో ఉంటుంది. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే క్రింద లింక్ ఇచ్చాను క్లిక్ చేసి Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబంధించి ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

ALSO READ  ఆరోగ్య శ్రీ లో ఉద్యోగాలు | AP Aarogya Sri Notification 2022 | Aarogya Sri Jobs In Telugu

                  TELEGRAM GROUP

ZOHO Recruitment 2022 For Freshers Full Details In Telugu| ZOHO Jobs In Telugu

ZOHO కంపెనీ లో SOFTWARE ENGINEER జాబ్ ప్రొఫైల్  డీటైల్స్
  కంపెనీ పేరు  ZOHO ( ZOHO  Recruitment 2022 )
జాబ్ రోల్సాప్ట్ వేర్ ఇంజినర్ ( Software Engineer )
విద్య అర్హతఎదైనా డిగ్రీ / BE / B.tech / ME / M.tech పూర్తి చేసి ఉండవలెను
అనుభవంఅవసరం లేదు
ఫీజులేదు
జాబ్ లొకేషన్చెన్నై
వయస్సు18 సం,,లు నిండి ఉండాలి
జీతం30,000

ZOHO Work From Home Jobs In Telugu | ZOHO Jobs In Telugu

కంపెనీ పేరు : ZOHO ( ZOHO Recruitment 2022 )

జాబ్ రోల్ : సాప్ట్ వేర్ ఇంజినీర్ ( Software Engineer )

ALSO READ  Latest OLX Recruitment 2023 | ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు| Work From Home Jobs |

విద్య అర్హత : ఎదైనా డిగ్రీ or B.tech / BE / ME / M.tech పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

వయస్సు : 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు

ఫీజు : ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు.

జీతం : 30,000

Also Read :

TATA కంపనీ లో ట్రైనింగ్ ఇచింజాబ్ ఇస్తారు

ఫోన్ పే ( Phone Pe ) లో భారీగా జాబ్స్

HP కంపనీ లో జాబ్స్

10th తో BSNL లో ఫీజు పరీక్ష లేకుండా జాబ్స్

10th తో అమెజాన్ flipkart లో ప్యాకింగ్ జాబ్స్

10th తో Swiggy లో భారీగా జాబ్స్

ఎంపిక విధానం : Apply చేసుకున్న వారికి ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్ ఇస్తారు

జాబ్ లొకేషన్ : చెన్నై

అనుభవం : అవసరం లేదు

ట్రైనింగ్ : సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ ఈచి జాబ్ ఇస్తారు.

Apply విధానం : ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది

ALSO READ  Latest DRDO Notification 2023 | ఫీజు పరీక్ష లేకుండా DRDO లో ఉద్యోగాలు | DRDO Jobs In Telugu

పని దినాలు వారానికి ఐదు రోజులే..

ఈ పోస్టులకు Apply చేసుకునే అభ్యర్థులకు కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ ఉండాలి. 24/7(Rotational shifts) షిఫ్ట్‌లు పని చేసేందుకు సిద్ధంగా ఉండాలి. ఇందులో ఎంపికైతే వారానికి ఐదు రోజులు మాత్రమే పని దినాలు. రెండు రోజుల పాటు సెలవులు. అంతేకాకుండా ఇంటర్నెట్‌, బ్రౌజర్లను సమర్ధవంతంగా వినియోగించుకునే సామర్థ్యం ఉండాలి. ఎంపికైన ఉద్యోగి. ఆఫీస్ కి వచ్చి జాబ్ చేయాలి ఇవి వర్క్ ఫ్రమ్ హోం జాబ్స్ (Work From Home Jobs) కావు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సదరు వెబ్‌సైట్ అప్లికేషన్‌ లింక్‌ను సందర్శించి పూర్తి వివరాలు అందించాల్సి ఉంటుంది. మీరు దరఖాస్తు చేసుకున్న తర్వాత ధృవీకరిస్తున్నట్లు మెయిల్‌ వస్తుంది. మెయిల్‌ వచ్చిన అభ్యర్థులకు ఆన్‌లైన్‌లో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఎక్కువగా ఇంగ్లీష్‌ సామర్థ్యంపై ప్రశ్నలు అడుగుతారు. రెండు లేదా మూడు రౌండ్లు ఇంటర్వ్యూ నిర్వహించిన తర్వాత జాబ్ అనేది ఇస్తారు. జాబ్ కన్ఫర్మేషన్ ని మీ మెయిల్ కి మెయిల్ చేస్తారు. మీరు ఈ జాబ్స్ కి Apply చేయాలనుకుంటే క్రింద లింక్ ఉన్నాయి క్లిక్ చేసి Apply చేసుకోగలరు.

Apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!