ప్రముఖ IT కంపెనీ Infosysలో ఇంటర్న్‌షిప్ చేయాలనుకునే విద్యార్థులకు InStep Global Internship Program ద్వారా అవకాశం ఉంది. ఈ ప్రోగ్రామ్‌లో Infosys టీమ్స్‌తో కలిసి రియల్ టైమ్ ప్రాజెక్టులపై పనిచేసే అవకాశం లభిస్తుంది. Internship తో పాటు జాబ్ కూడా ఇస్తారు.
Infosys InStep Internship వివరాలు
- కంపెనీ: Infosys
- ప్రోగ్రామ్: InStep Global Internship
- విభాగాలు: Technology, Management, Liberal Arts తదితరాలు
- స్థానం: Infosys క్యాంపస్‌లు, ప్రధానంగా Bengaluru
- అప్లికేషన్: Online
- అవకాశం: Real-time project experience
ఎవరు అప్లై చేయవచ్చు?
InStep ప్రధానంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీల విద్యార్థుల కోసం రూపొందించిన ప్రోగ్రామ్. Technologyతో పాటు Management, Liberal Arts వంటి విభాగాల్లో చదువుతున్న విద్యార్థులకు కూడా ప్రాజెక్ట్ అవకాశాలు ఉంటాయి. అయితే అర్హతలు ప్రాజెక్ట్ అవసరాలను బట్టి మారవచ్చు.
ఏ ప్రాజెక్టులపై పని చేసే అవకాశం ఉంది?
Infosys అధికారిక సమాచారం ప్రకారం InStepలో Artificial Intelligence, Big Data, Cybersecurity, IoT, Cloud Computing, Machine Learning, Robotic Process Automation వంటి టెక్నాలజీ రంగాల్లో ప్రాజెక్టులు ఉంటాయి.
InStepలో లభించే ప్రయోజనాలు
ఇంటర్న్‌లకు ప్రాజెక్ట్‌పై పని చేయడంతో పాటు Infosys నాయకులు, టెక్నాలజీ మరియు మేనేజ్‌మెంట్ నిపుణులతో నేర్చుకునే అవకాశం ఉంటుంది. అధికారిక Infosys సమాచారం ప్రకారం InStepలో allowanceతో పాటు ప్రయాణం, accommodation, visa fees, health insurance వంటి పలు సదుపాయాలు కూడా ప్రోగ్రామ్‌లో భాగంగా ఉంటాయి.
ఎలా అప్లై చేయాలి?
అర్హత ఉన్న విద్యార్థులు Infosys InStep అధికారిక అప్లికేషన్ పోర్టల్‌లో రిజిస్టర్ అయి, తమ academic details, resume తదితర వివరాలతో దరఖాస్తు చేసుకోవచ్చు. Apply చేసుకునే లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోగలరు.
More Details & Apply Link : Click Here





