హైదరాబాద్‌లో ఉద్యోగం కోసం చూస్తున్న Degree, Diploma, B.Tech అభ్యర్థులకు Deloitte నుంచి అవకాశం వచ్చింది. ప్రముఖ కంపెనీ Services Support Associate – Contact Center పోస్టుకు అభ్యర్థులను నియమిస్తోంది. ఈ ఉద్యోగానికి 0–4 సంవత్సరాల అనుభవం ఉన్నవారు అప్లై చేయవచ్చు.
Deloitte Job Details
- కంపెనీ: Deloitte
- Job Role: Services Support Associate – Contact Center
- Job Location: Hyderabad, Telangana
- Experience: 0–4 Years
- Job Type: Full Time
- Shift: 2 PM – 11 PM
- Work Mode: On-site
Qualification
కింది విద్యార్హతలు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగానికి అర్హులు:
- Bachelor’s Degree
- Diploma
- Computer Science
- Electronics
- Commerce
- Computer Applications
- ఇతర సంబంధిత విభాగాల్లో Degree/Diploma
Technical Support, Help Desk, Contact Center లేదా Customer Supportలో అనుభవం ఉంటే ఉపయోగపడుతుంది.
Job Role ఏంటి?
Support Associateగా Deloitte Technology Teamలో పనిచేయాలి. Phone, Email, Chat, Voicemail, Self-Service Tickets ద్వారా వచ్చే Voice & Non-Voice Support requestsను పరిష్కరించడం ప్రధాన బాధ్యత.
Hardware, Software, Operating System, Access వంటి సమస్యలను గుర్తించి పరిష్కరించాలి. అవసరమైతే సమస్యలను సంబంధిత టీమ్‌కు escalate చేయాలి. అలాగే customer issues, troubleshooting steps, resolutionsను ticketing/CRM systemలో నమోదు చేయాలి.
కావాల్సిన Skills
- మంచి Communication Skills
- Problem Solving Skills
- Microsoft Office, Outlookపై అవగాహన
- Windows, macOSపై Basic Knowledge
- Computer Hardware & Software Basics
- Networking & Internet Fundamentals
- Voice & Non-Voice Supportపై అవగాహన
- Ticketing/CRM Toolsపై పరిజ్ఞానం
Freshers అప్లై చేయవచ్చా?
అవును. పోస్టింగ్‌లో 0–4 years experience అని ఉండటంతో, సంబంధిత qualification ఉన్న freshers కూడా ఈ అవకాశాన్ని పరిశీలించవచ్చు.
Salary
ఈ జాబ్‌కు ఖచ్చితమైన Salary/CTC అధికారిక పోస్టింగ్‌లో పేర్కొనలేదు. కాబట్టి ఇతర websitesలో కనిపించే estimated salaryను అధికారిక జీతంగా భావించకండి.
ఎలా అప్లై చేయాలి?
అర్హత ఉన్న అభ్యర్థులు Deloitte అధికారిక Careers portal ద్వారా ఆన్లైన్లో అప్లై చేయాలి. Apply చేసే లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోగలరు
More Details & Apply Link : Click Here





