AP Govt JobsLatest Govt jobs

AP లో 600 అసిస్టెంట్ ఉద్యోగాలు | Latest AP Assistant Recruitment 2023

Latest AP Assistant Recruitment 2023

ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులకు AP ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. AP మెడికల్ సర్వీసెస్ నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయనుకునే వారు సంబంధిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అనుకున్న వారు ఆఫ్లైన్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకునే వారు ఒక్క రూపాయి కూడా అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు. ఈ  జాబ్స్ కి సంబందించిన  పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now

TELEGRAM GROUP : CLIK HERE

Latest AP Assistant Recruitment 2023 Overview :

ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అంటే  ఉండవలసిన విద్య అర్హత మరియు ఇతర అర్హతలు

ALSO READ  Latest AP Grama Ward Sachivalayam 3rd Notification 2023 | AP సచివాలయం జిల్లాల వారీగా ఖాళీల లిస్ట్ విడుదల | Latest AP Govt Jobs
ఆర్గనైజేషన్AP మెడికల్ సర్వీసెస్
జాబ్ రోల్స్అసిస్టెంట్ ప్రొఫెసర్
విద్య అర్హతPG
వయస్సు18 – 42  సంవత్సరాలు
జీతం50,000

Latest AP Assistant Recruitment 2023 Full Details :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ మనకు AP మెడికల్ సర్వీసెస్ నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్స్ :

ఈ నోటిఫికేషన్ ద్వారా  అసిస్టెంట్ విభాగంలో  ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

ఇందులో ఉన్న జాబ్స్ కి అప్లై చేయాలనుకునే వారు PG పూర్తి చేసి ఉండవలెను. పూర్తి డీటైల్స్ క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ చెక్ చేసుకోండి.

ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా అన్ని  విభాగాలలో మొత్తం 4 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో మొత్తం 590 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఉన్న ఖాళీలను కూడా క్యాస్ట్ ప్రకారం ఇచ్చారు చూసుకొని అప్లై చేసుకోండి ఫుల్ డీటైల్స్ క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

ALSO READ  Latest AP Outsourcing Jobs 2023 | 10thతో ఫీజు పరీక్ష లేకుండా AP లో ఔట్ సోర్సింగ్ జాబ్స్ | Latest AP Govt Jobs 2023

మరిన్ని ఉద్యోగాలు :

🔥 10th తో AP జిల్లా కోర్ట్ లో ఫీజు పరీక్ష లేకుండా భారీగా ఉద్యోగాలు

🔥 ప్రభుత్వ స్కూల్స్ లో 6239 హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలు

🔥 ఇంటర్ తో భారీగా చాటింగ్ చేసే ఉద్యోగాలు

🔥 తెలుగు వచ్చిన వారికి ShareChat లో భారీగా ఉద్యోగాలు

వయస్సు :

అప్లై చేసే అభ్యర్ధులకు 18 – 42 సంవత్సరాల మధ్య ఉండవలెను. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి. ఏ క్యాస్ట్ వారికి ఎంత రిజర్వేషన్ ఉంటుందో క్రింద ఇచ్చాను చూసుకోవచ్చు

రిజర్వేషన్ :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు వయస్సు 18 – 42 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే SC,ST,BC వారికి వయస్సు మినహాయింపు వర్తిస్తుంది.

ALSO READ  LIC లో భారీగా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు | Latest LIC Notification 2024 | Latest Jobs In Telugu

SC / ST / BC వారికి 5 సంవత్సరాలు

PWD వారికి 10 సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది.

ఇందులో ఉన్న జాబ్స్ నీ క్యాస్ట్ ల వారీగా విభజించి ఇచ్చారు. మీరు మీ క్యాస్ట్ ను చూసుకొని అందులో ఉన్న జాబ్స్ కి Apply చేసుకోవచ్చు.

ఎంపిక విధానం :

అప్లై చేసుకున్న అభ్యర్ధులను మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు

Apply విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఆఫ్లైన్ లో మాత్రమే చేయాలి. అప్లై చేసే సమయంలో అవసరం అయిన మీ సర్టిఫికెట్స్ అన్నిటినీ స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి.

ఫీజు :

Apply చేయాలనుకునే వారు ఒక్క రూపాయి కూడా అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

జీతం :

జాబ్ లో చేరగానే 50,000 వరకు జీతం ఇస్తారు

ముఖ్య తేదీలు :

Apply చేయడానికి చివరి తేది : 26.07.2023

పూర్తి సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

Pdf file link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!