ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పాఠశాలలో టీచర్ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు గుడ్‌న్యూస్. విజయనగరం జిల్లాలోని సైనిక్ స్కూల్ కోరుకొండలో Trained Graduate Teacher (TGT) – Mathematics పోస్టుకు ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టుకు అర్హులైన అభ్యర్థులు Offlineలో దరఖాస్తు చేసుకోవాలి.
ఉద్యోగ వివరాలు
- సంస్థ: Sainik School Korukonda
- స్థానం: విజయనగరం, ఆంధ్రప్రదేశ్
- పోస్టు: Trained Graduate Teacher (TGT – Mathematics)
- ఖాళీలు: 1
- ఉద్యోగం: Regular
- జీతం: Pay Level-7 ప్రకారం ₹44,900–₹1,42,400
- అప్లికేషన్ విధానం: Offline
అర్హత
ఈ పోస్టుకు Graduationలో Mathematics ఒక సబ్జెక్టుగా, సంబంధిత సబ్జెక్టులో మరియు మొత్తం మీద కనీసం 50% మార్కులు ఉండాలి.
అలాగే గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థ నుంచి B.Ed పూర్తి చేసి ఉండాలి. TET/CTET Paper-II అర్హత కూడా అవసరం.
వయసు
అభ్యర్థుల వయసు 21 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హత ఉన్న వారికి వయో సడలింపు వర్తిస్తుంది.
ఇతర ప్రయోజనాలు
సైనిక్ స్కూల్ అధికారిక నోటిఫికేషన్లలో Rent-free accommodation, session సమయంలో food వంటి సదుపాయాలు పేర్కొనబడ్డాయి. ఇతర ప్రయోజనాలు సంస్థ నిబంధనల ప్రకారం ఉంటాయి.
ఎలా అప్లై చేయాలి?
అర్హత ఉన్న అభ్యర్థులు అధికారిక అప్లికేషన్ ఫారమ్‌ను పూర్తి చేసి, అవసరమైన విద్యార్హతలు మరియు ఇతర ధ్రువపత్రాల కాపీలతో Principal, Sainik School Korukonda, District Vizianagaram, Andhra Pradesh – 535214 చిరునామాకు Offlineలో పంపాలి. Official Notification లింక్ క్రింద ఇచ్చాను చెక్ చేసుకోగలరు.
Official Notification : Click Here





