South Central Railway (SCR), Secunderabad నుంచి 33 పోస్టులతో కొత్త రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా టికెట్ క్లర్క్, నర్సింగ్ సూపరిడెంట్ మరియు హెల్త్ ఇన్స్పెక్టర్ విభాగంపో మొత్తం 33 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇంటర్ మరియు డిగ్రీ పూర్తి చేసిన అభ్యద్రులు ఈ జాబ్స్ కి Apply చేసుకోగలరు.
మొత్తం ఖాళీలు – 33
- Nursing Superintendent: 14
- Health & Malaria Inspector Grade-II: 3
- Commercial cum Ticket Clerk (CCTC): 16
- మొత్తం: 33 పోస్టులు
ముఖ్యమైన అర్హత
Nursing Superintendent:
3 సంవత్సరాల General Nursing & Midwifery (GNM) కోర్సుతో Registered Nurse & Midwife సర్టిఫికెట్ లేదా B.Sc Nursing ఉండాలి.
Health & Malaria Inspector Grade-II:
Chemistryతో B.Sc + 1 సంవత్సరం Health/Sanitary Inspector Diploma లేదా NCVT నుంచి Health Sanitary Inspector NTC ఉండాలి.
Commercial cum Ticket Clerk:
ఇంటర్ లేదా సమానమైన అర్హతతో కనీసం 50% మార్కులు ఉండాలి. SC/ST/PwBD/Ex-Servicemen మరియు higher qualification ఉన్నవారికి 50% నిబంధనలో మినహాయింపు ఉంది.
ముఖ్యమైన తేదీలు
- Notification Date: 17 సెప్టెంబర్ 2026
- Online Applications Start: 17 సెప్టెంబర్ 2026, సాయంత్రం 5 గంటల నుంచి
- Last Date: 17 అక్టోబర్ 2026, రాత్రి 11:59 వరకు
- CBT: తేదీని తర్వాత అధికారికంగా తెలియజేస్తారు.
Selection Process
అభ్యర్థుల ఎంపిక Single Stage Computer Based Test (CBT) → Document Verification → Medical Examination ద్వారా ఉంటుంది. Interview లేదు. Nursing Superintendent, Health & Malaria Inspector పోస్టులకు 100 ప్రశ్నలు/100 మార్కులతో 90 నిమిషాల CBT ఉండగా, CCTC పోస్టుకు 120 ప్రశ్నలు/120 మార్కులతో 90 నిమిషాల CBT ఉంటుంది. తప్పు సమాధానానికి 1/3 Negative Marking ఉంటుంది.
ఎలా అప్లై చేయాలి?
అర్హత ఉన్న అభ్యద్రులు South Central Railway అధికారిక వెబ్‌సైట్‌లోని RRC-SCR విభాగం ద్వారా Onlineలో దరఖాస్తు చేయాలి. Apply చేసే లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోగలరు
Official Notification : Click Here





