Postal Department Recruitment 2023 | ఫీజు పరీక్ష లేకుండా పోస్ట్ ఆఫీస్ లో సూపర్వైజర్ ఉద్యోగాలు | Postal Jobs In Telugu
Postal Department Recruitment 2023 | Postal Jobs In Telugu
తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు పోస్టల్ డిపార్ట్మెంట్ భారీ శుభవార్త చెప్పింది. పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఖాళీగా ఉన్నటువంటి టెక్నికల్ సూపర్వైజర్ ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో మొత్తంగా 01 పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఇందులో ఉన్న జాబ్స్ కి Apply చేయాలనుకుంటే కేవలం 10th / డిగ్రీ పాస్ అయిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబంధించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
Postal Department Recruitment 2023 Overview :
ఆర్గనైజేషన్ | పోస్టల్ డిపార్ట్మెంట్ |
జాబ్ రోల్ | టెక్నికల్ సూపర్వైజర్ |
విద్య అర్హత | 10th / డిగ్రీ |
ఖాళీలు | 01 |
వయస్సు | 22 – 30 |
జీతం | 40,000 |
Apply విధానం | ఆఫ్లైన్ |
Postal Department Recruitment 2023 Full Details :
ఆర్గనైజేషన్ :
ఈ నోటిఫికేషన్ మనకు పోస్టల్ శాఖ నుండి విడుదల చేశారు.
జాబ్ రోల్ :
ఈ నోటిఫికేషన్ ద్వారా పోస్టల్ శాఖలో టెక్నికల్ సూపర్వైజర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
ఖాళీలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 01 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. పైగా ఈ ఖాళీలను క్యాస్ట్ ప్రకారం ఇచ్చారు కింద గమనించగరు.
విద్య అర్హత :
కేవలం 10th / డిగ్రీ పాస్ అయిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
మరిన్ని ఉద్యోగాలు :
🔥 AP లో పంచయ సెక్రటరీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల 2023
🔥 తెలుగు మాట్లాడే వారికి 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు
🔥 AP సచివాలయం 3rd నోటిఫికేషన్ విడుదల | 13,026 ఉద్యోగాలు
🔥 AP లో VRO ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల 2023
🔥 ఇంటర్ తో Tech Mahindra లో భారీగా Work From Home ఉద్యోగాలు
వయస్సు :
Apply చేసుకునే అభ్యర్థుల వయస్సు 22 – 30 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి.
SC/ST : 05 సంవత్సరాలు
OBC : 03 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానం :
ఈ జాబ్ కీ ఎటువంటి రాత పరీక్ష ఉండదు కేవలం మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు.
జీతం :
లెవల్ 6 7th CPC ప్రకారం జాబ్ లో చేరగానే 40,000 ఇస్తారు మరియు అలవెన్స్ కూడా ఇస్తారు
Apply చేయు విధానం :
ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే చేసుకోవాలి
ఈ జాబ్స్ కి సంబంధించిన నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ ఫారం లింక్స్ క్రింద ఇచ్చాను డౌన్లోడ్ చేసుకొని Apply చేసుకోండి.
ముఖ్య తేదిలు :
Apply చేయడానికి ప్రారంభ తేది : 16.09.2023
Notification & Application link : click here