10th తో MTS, డేటా ఎంట్రీ ఉద్యోగాలు | Latest BECIL Recruitment 2023 | Latest Jobs In Telugu
Latest BECIL Recruitment 2023 | Latest Jobs In Telugu
తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు BECIL నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా MTS, డేటా ఎంట్రీ ఆపరేటర్, అసిస్టెంట్ తో పాటు మరికొన్ని విభాగాలలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 12 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం 10th / డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను, అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు. సెలెక్ట్ వారికి 23,000 జీతంతో పాటు అన్ని రకాల అల్లోవెన్స్ వర్తిస్తాయి. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
Latest BECIL Recruitment 2023 Overview :
ఆర్గనైజేషన్ | BECIL |
జాబ్ రోల్స్ | వివిధ రకాల ఉద్యోగాలు |
విద్య అర్హత | 10th / డిగ్రీ |
అనుభవం | లేదు |
జీతం | 23,000 |
ఎంపిక విధానం | స్కిల్ టెస్ట్ |
Latest BECIL Recruitment 2023 Full Details :
ఆర్గనైజేషన్ :
ఈ నోటిఫకేషన్ మనకు BECIL ( Broadcasting Engineering Consultants India Limited) నుండి విడుదల చేశారు
జాబ్ రోల్ మరియు ఖాళీలు :
ఈ నోటిఫకేషన్ ద్వారా MTS, డేటా ఎంట్రీ ఆపరేటర్, అసిస్టెంట్ తో పాటు మరికొన్ని విభాగాలలో మొత్తం 12 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. జాబ్ రోల్స్ మరియు ఖాళీల కోసం అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.
విద్య అర్హత :
ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు కేవలం 10th / డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను.
మరిన్ని ఉద్యోగాలు :
🔥 10th తో APSRTC లో 6500 పైగా ఉద్యోగాలు
🔥 10th తో పోస్ట్ ఆఫీస్ లో సూపర్వైజర్ ఉద్యోగాలు
🔥 AP లో పంచాయ సెక్రటరీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల 2023
🔥 తెలుగు మాట్లాడే వారికి ట్రైనింగ్ ఇచ్చి Work From Home జాబ్స్ ఇస్తున్నారు
🔥 AP లో VRO ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల 2023
🔥 AP సచివాలయం 3rd నోటిఫికేషన్ విడుదల | 13,026 ఉద్యోగాలు
అప్లికేషన్ ఫీజు :
ఈ జాబ్స్ కి Apply చేసుకునేవారు అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది
GEN / OBC : 885 రూపాయలు
ఇతరులు : 551 రూపాయలు అప్లికేషన్ ఫీజు కట్టాలి.
వయస్సు :
Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.
జీతం :
గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే అన్ని రకాల ఆలవెన్స్ కలుపుకొని సుమారు 23,000 రూపాయలు వస్తాయి.
ఎంపిక విధానం :
Apply చేసుకున్న అందరినీ షార్ట్ లిస్ట్ చేస్తారు. అందులో క్వాలిఫై అయినవారికి స్కిల్ టెస్ట్ పెట్టి అందులో క్వాలిఫై అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
ముఖ్య తేదీలు :
Apply చేయడానికి చివరి తేది : 11.08.2023
Apply చేయు విధానం :
ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆఫైసియల్ వెబ్సైట్ లోకి వెళ్లి Apply చేయాలి. ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ Apply లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.
Pdf & apply link : click here