Income Tax Department Jobs 2026 | 10th తో ఇన్కమ్ ట్యాక్స్ లో ఉద్యోగాలు

Income Tax Department లో 82 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో Tax Assistant – 25 పోస్టులు, Multi-Tasking Staff (MTS) – 57 పోస్టులు ఉన్నాయి. దరఖాస్తు చివరి తేదీ 30 సెప్టెంబర్ 2026.

పోస్టులు – అర్హత

  • Tax Assistant – 25 పోస్టులు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి Degree లేదా సమానమైన అర్హత ఉండాలి.
  • MTS – 57 పోస్టులు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి పాస్ అయి ఉండాలి.

వయసు

  • Tax Assistant: 18–27 సంవత్సరాలు
  • MTS: 18–25 సంవత్సరాలు
  • వయసును 01 జూలై 2026 నాటికి లెక్కిస్తారు.
  • నిబంధనల ప్రకారం వయసులో సడలింపు ఉంటుంది.

జీతం

  • Tax Assistant: Pay Level-4 — ₹25,500 నుంచి ₹81,100
  • MTS: Pay Level-1 — ₹18,000 నుంచి ₹56,900

ముఖ్యమైన తేదీ

దరఖాస్తుకు చివరి తేదీ: 30 సెప్టెంబర్ 2026

ఎలా అప్లై చేయాలి?

అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్‌లో ఇచ్చిన Application Formను పూర్తి చేసి, అవసరమైన ధ్రువపత్రాలతో కలిసి పోస్టు/స్పీడ్ పోస్ట్/రిజిస్టర్డ్ పోస్ట్/కూరియర్ ద్వారా Income Tax Department కార్యాలయానికి పంపాలి. ఆఫీసియల్ నోటిఫికేషన్ క్రింద ఇచ్చాను download చేసుకొని చెక్ చేసుకోగలరు.

Official Notification : Click Here

నేను మోహన్ రెడ్డి, గత 7 సంవత్సరాలుగా ఉద్యోగాల సమాచారాన్ని అందిస్తున్నాను. ప్రభుత్వ, ప్రైవేట్, బ్యాంక్, రైల్వే, డిఫెన్స్, వర్క్ ఫ్రం హోమ్ మరియు ఫ్రెషర్స్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు, అర్హతలు, ఎంపిక విధానం, దరఖాస్తు ప్రక్రియ, చివరి తేదీలు వంటి పూర్తి వివరాలను పరిశీలించి సులభంగా అర్థమయ్యేలా ప్రచురిస్తున్నాను. అభ్యర్థులకు నమ్మకమైన, తాజా ఉద్యోగ సమాచారాన్ని అందించడమే నా లక్ష్యం.

Leave a Comment