Private JobsAP Govt JobsLatest Govt jobsPrivate JobsTS Govt Jobs

AAI Recruitment 2023 | 10th తో ఎయిర్ పోర్ట్ లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest Jobs In Telugu

AAI Recruitment 2023 | Latest Jobs In Telugu

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు AAI ( Airports Authority Of India ) నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ట్రాలీ రిట్రీవర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం 10th పూర్తి చేసి ఉండవలెను, అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు. ఫిజికల్ స్టాండర్డ్స్ ప్రకారం సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి 23,000 జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  ఫీజు పరీక్ష లేకుండా AP కలెక్టర్ ఆఫీస్ లో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు | Latest AP Outsourcing Jobs 2024 | AP Govt Jobs In Telugu

  TELEGRAM GROUP : CLICK HERE

మీరు జాబ్ అప్డేట్స్ నీ ఇప్పుడు Instagram లో కూడా తెలుసుకోవచ్చు. వెంటనే కింద లింక్ నీ క్లిక్ చేసి పేజీ నీ Follow అవ్వండి

INSTAGRAM LINK : CLICK HERE

AAI Recruitment 2023 Overview :

ఆర్గనైజేషన్AAI ( Airports Authority Of India )
జాబ్ రోల్స్ట్రాలీ రిట్రీవర్
విద్య అర్హత10th
అనుభవంలేదు
జీతం23,000
ఎంపిక విధానంఫిజికల్ స్టాండర్డ్స్

AAI Recruitment 2023 Full Details :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ మనకు AAI ( Airports Authority Of India )  నుండి విడుదల చేశారు

జాబ్ రోల్ :

ఈ నోటిఫకేషన్ ద్వారా ట్రాలీ రిట్రీవర్ విభాగంలో  ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 

ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 105 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్ నీ క్యాస్ట్ ప్రకారం ఇచ్చారు చూసుకొని అప్లై చేసుకోండి.

ALSO READ  Paytm కంపెనీ ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తుంది | Latest Paytm Recruitment 2024 | Work From Home Jobs

విద్య అర్హత :

 ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు కేవలం 10th పూర్తి చేసి ఉండవలెను.

🔥 AP సచివాలయం 3rd నోటిఫికేషన్ విడుదల | 13,026 ఉద్యోగాలు

🔥AP జిల్లా వైద్య శాఖలో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

🔥 బొగ్గు గనుల శాఖలో ఫీజు పరీక్ష లేకుండా 700 ఉద్యోగాలు

🔥 సౌత్ సెంట్రల్ రైల్వే లో 1000 పైగా ఉద్యోగాలు

అప్లికేషన్ ఫీజు :

 ఈ జాబ్స్ కి Apply చేసుకునే అభ్యర్దులు అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది

GEN /OBC వారు 250 రూపాయలు అప్లికేషన్ కట్టాలి

మిగతా వారు ఒక్క రూపాయి కూడా ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

ALSO READ  Nabard notification

జీతం :

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే అన్ని రకాల ఆలవెన్స్ కలుపుకొని సుమారు 23,000 రూపాయలు వస్తాయి.

ఎంపిక విధానం :

Apply చేసుకున్న అందరికి ఫిజికల్ టెస్ట్ పెట్టి అందులో క్వాలిఫై అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ముఖ్య తేదీలు :

Apply చేయడానికి చివరి తేది : 31.08.2023

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆఫైసియల్ వెబ్సైట్ లోకి వెళ్లి Apply చేయాలి. ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ Apply లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

Pdf & apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!