AP Govt JobsLatest Govt jobs

AP Welfare Department Recruitment 2023 | AP సంక్షేమ శాఖలో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest Jobs In Telugu

AP Welfare Department Recruitment 2023 | Latest Jobs In Telugu

ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులకు AP ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. AP వెల్ఫేర్ డిపార్ట్ మెంట్ లో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్  ద్వారా డేటా ఎంట్రీ ఆపరేటర్, స్టాఫ్ నర్స్, సపోర్టింగ్ స్టాఫ్, LSG  విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 11 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయనుకునే వారు 5th / 10th  పూర్తి చేసి ఉండవలెను. ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అనుకున్న వారు Offline లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకునే వారు ఒక్క రూపాయి కూడా అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు. ఈ  జాబ్స్ కి సంబందించిన  పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now

TELEGRAM GROUP : CLIK HERE

AP Welfare Department Recruitment 2023 Overview :

ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అంటే  ఉండవలసిన విద్య అర్హత మరియు ఇతర అర్హతలు

ALSO READ  Pocket FM Work From Home Jobs 2023 | రాయడం వచ్చిన వారికి భారీగా ఉద్యోగాలు | Pocket FM Recruitment 2023
ఆర్గనైజేషన్DHMO
జాబ్ రోల్స్డేటా ఎంట్రీ ఆపరేటర్ స్టాఫ్ నర్స్ సపోర్టింగ్ స్టాఫ్ LSG
విద్య అర్హత5th / 10th / డిగ్రీ
వయస్సు18 – 42  సంవత్సరాలు
జీతం30,

AP Welfare Department Recruitment 2023 Full Details :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ మనకు AP వెల్ఫేర్ డిపార్ట్ మెంట్ లో ఉద్యోగాల భర్తీ కొరకు విడుదల చేశారు.

జాబ్ రోల్స్ :

ఈ నోటిఫికేషన్  ద్వారా డేటా ఎంట్రీ ఆపరేటర్, స్టాఫ్ నర్స్, సపోర్టింగ్ స్టాఫ్, LSG  విభాగంలో  ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ALSO READ  పశు సంవర్థక శాఖలో భారీగా ఉద్యోగాలు | Latest Animal Husbandry Notification 2024| Latest Jobs In Telugu

విద్య అర్హత :

ఇందులో ఉన్న జాబ్స్ కి అప్లై చేయాలనుకునే వారు 5th / 10th / డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. పూర్తి డీటైల్స్ క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ చెక్ చేసుకోండి.

ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా  మొత్తం 11 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఉన్న ఖాళీలను కూడా క్యాస్ట్ ప్రకారం ఇచ్చారు చూసుకొని అప్లై చేసుకోండి ఫుల్ డీటైల్స్ క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 APPSC నుండి 3295 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల 2023

🔥 AP రెవెన్యూ శాఖలో 1635 సబ్ ఆర్డినేటర్ ఉద్యోగాలు

🔥 10th తో రైల్వే లో 4619 క్లర్క్ ఉద్యోగాలు

🔥 తెలుగు వచ్చిన వారికి Wipro లో భారీగా ఉద్యోగాలు

వయస్సు :

అప్లై చేసే అభ్యర్ధులకు 18 – 42 సంవత్సరాల మధ్య ఉండవలెను. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి. ఏ క్యాస్ట్ వారికి ఎంత రిజర్వేషన్ ఉంటుందో క్రింద ఇచ్చాను చూసుకోవచ్చు

ALSO READ  పోస్ట్ ఆఫీస్ లో 17,727 పోస్టల్ అసిస్టెంట్స్ ఉద్యోగాలు | Latest Postal Department Notification 2024 | Postal Jobs In Telugu

రిజర్వేషన్ :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు వయస్సు 18 – 42 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే SC,ST,BC వారికి వయస్సు మినహాయింపు వర్తిస్తుంది.

SC / ST / BC వారికి 5 సంవత్సరాలు

PWD వారికి 10 సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది.

ఇందులో ఉన్న జాబ్స్ నీ క్యాస్ట్ ల వారీగా విభజించి ఇచ్చారు. మీరు మీ క్యాస్ట్ ను చూసుకొని అందులో ఉన్న జాబ్స్ కి Apply చేసుకోవచ్చు.

ఎంపిక విధానం :

అప్లై చేసుకున్న అభ్యర్ధులను షార్ట్ లిస్టు చేస్తారు. అందులో మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు

Apply విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లో మాత్రమే చేయాలి. అప్లై చేసే సమయంలో అవసరం అయిన మీ సర్టిఫికెట్స్ అన్నిటినీ జత చేసి సబ్మిట్ చేయాలి.

ఫీజు :

Apply చేయాలనుకునే వారు ఒక్క రూపాయి కూడా అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

జీతం :

జాబ్ లో చేరగానే 22,500 వరకు జీతం ఇస్తారు

ముఖ్య తేదీలు :

Apply చేయడానికి చివరి తేది : 14.08.2023

పూర్తి సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

Pdf file link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!