AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

Latest Postal Department Notification 2023 | 10th తో ఫీజు పరీక్ష లేకుండా 700 పైగా ఉద్యోగాలు | Postal Jobs In Telugu

Latest Postal Department Notification 2023 | Postal Jobs In Telugu

కేవలం 10th పాస్ అయిన తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు పోస్టల్ డిపార్ట్మెంట్ భారీ శుభవార్త చెప్పింది. పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టల్ ఏజెంట్ విభాగంలో ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో మొత్తంగా 751 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్ కీ ఎటువంటి రాత పరీక్ష ఉండదు కేవలం మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు.  ఈ జాబ్స్ కి సంబంధించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  AP Inter Results 2023 | AP Inter 1st, 2nd year Results 2023

TELEGRAM GROUP : CLICK HERE

Latest Postal Department Notification 2023 Overview :

ఆర్గనైజేషన్ పోస్టల్ డిపార్ట్మెంట్
జాబ్ రోల్పోస్టల్ ఏజెంట్
విద్య అర్హత10th
వయస్సు18 – 50
జీతం19,900 – 63,200
Apply విధానంపోస్ట్
ఎంపిక విధానంమెరిట్

Latest Postal Department Notification 2023 Full Details :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ మనకు పోస్టల్ డిపార్ట్మెంట్ నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్ :

ఈ పోస్టల్ డిపార్ట్ మెంట్ లో పోస్టల్ ఏజెంట్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ఖాళీలు :

ALSO READ  Latest Postal Department Notification 2023 | పోస్టల్ శాఖలో ఉద్యోగాలు | Latest Postal Jobs In Telugu

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 751 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

కేవలం 10th పాస్ అయిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 అటవీ శాఖలో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

🔥. ఇంటర్ తో ప్రభుత్వ భీమా సంస్థలో భారీగా ఉద్యోగాలు

🔥AP జిల్లా కోర్ట్ లో అటెండర్ ఉద్యోగాలు

🔥 10th తో రైల్వే లో 13,000 పైగా ఉద్యోగాలు

వయస్సు :

అభ్యర్దులు వయస్సు 18 – 50 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి.

ALSO READ  10th తో TSRTC లో 813 కండక్టర్ ఉద్యోగాలు | Latest TSRTC Notification 2024 | Latest Jobs In Telugu

SC/ST : 05 సంవత్సరాలు

OBC : 03 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది.

ఎంపిక విధానం :

Apply చేసుకున్న అభ్యర్ధులను షార్ట్ లిస్టు చేస్తారు అందులో క్వాలిఫై అయిన వారికి స్కిల్ టెస్ట్ పెట్టి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు

జీతం :

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే 25,000 ఇస్తారు మరియు అలవెన్స్ కూడా ఇస్తారు 

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం పోస్ట్ ద్వారా మాత్రమే చేసుకోవాలి.

ఈ జాబ్స్ కి సంబంధించిన నోటిఫికేషన్  లింక్స్ క్రింద ఇచ్చాను డౌన్లోడ్ చేసుకొని Apply చేసుకోండి.

Notification & Application link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!